Home  »  TSPSC  »  Environment-4

Environment-4 (పర్యావరణం) Questions and Answers in Telugu

These Environment (పర్యావరణం) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

కింది వాటిలో ఎకాలజీ ఇండెక్స్లోకి ఏది చేర్చబడలేదు?

  1. వృక్ష సంపద
  2. నీటి శాత౦
  3. జీవ పరిమాణం
  4. వ్యయం మరియు ఉత్పత్తి
View Answer

Answer : 4

వ్యయం మరియు ఉత్పత్తి

Question: 12

జీవులు అంతరించడానికి క్రింది వాటిలో ఏది / ఏవి కారణం?

ఎ. ఆవాసం కోల్పోవడం

బి. జన్యు వైవిధ్యం లేకపోవడం

సి. ఆకలి కోల్పోవటం

  1. ఎ మాత్రమే.
  2. బి మాత్రమే
  3. ఎ మరియు బి మాత్రమే
  4. ఎ, బి మరియు సి అన్నీ
View Answer

Answer : 3

ఎ మరియు బి మాత్రమే

Question: 13

జాతీయ హరిత ట్రిబ్యునల్ చట్టం, 2010 యొక్క జాతీయ హరిత ట్రిబ్యునల్ ఎప్పుడు ఏర్పడింది?

  1. 18 అక్టోబర్ 2010
  2. 1 ఏప్రిల్ 2011
  3. 18 అక్టోబర్ 2011
  4. 1 ఏప్రిల్ 2012
View Answer

Answer : 1

18 అక్టోబర్ 2010

Question: 14

ప్రకృతి వనరులపై సాంప్రదాయ హక్కుల కోసం జరిగిన చిత్కా బచావో ఆందోళన్ ఏ రాష్ట్రంలో జరిగింది?

  1. కేరళ
  2. ఒడిశా
  3. ఉత్తరాఖండ్
  4. హిమాచల్ ప్రదేశ్
View Answer

Answer : 2

ఒడిశా

Question: 15

క్రింది వానిని జతకూర్చుము:

జాబితా -1

ఎ. చెర్నోబిల్ విపత్తు

బి. భోపాల్ విషాయదం

సి. ఓజోన్ రంద్రం

డి. కాంతి రసాయన స్మోగ్

జాబితా-2

1. పెరాక్సిఆసిటైట్ నైట్రేట్

2. క్లోరోఫ్లోరో కార్బన్లు

3.రేడియేధార్మిక పదార్థాలు

4. మీథైల్ ఐసోనైట్రేట్

ఇది సరైన జోడింపు

  1. ఎ-4, బి-3, సి-1, డి-2
  2. ఎ-3, బి-4, సి-2, డి-1
  3. ఎ-2, బి-1, సి-4, డి-3
  4. ఎ-2, బి-4, సి-1, డి-3
View Answer

Answer : 2

ఎ-3, బి-4, సి-2, డి-1

Recent Articles