Home  »  TSPSC  »  Environment-6

Environment-6 (పర్యావరణం) Questions and Answers in Telugu

These Environment (పర్యావరణం) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

జీవ వైవిధ్య చట్టం (బయోలాజికల్ డైవర్శిటీ యాక్ట్) ను భారత ప్రభుత్వం ఏ సంవత్సరములో ఆమోదించినది?

  1. 2002
  2. 2001
  3. 2003
  4. 1999
View Answer

Answer : 1

2002

Question: 7

‘బ్రంట్లాండ్ కమిషన్’గా పిలువబడే పర్యావరణం మరియు అభివృద్ధిపై ప్రపంచ కమీషన్’ నివేదిక ఎప్పుడు ప్రచురించ బడింది?

  1. 1987
  2. 1991
  3. 2000
  4. 1997
View Answer

Answer : 1

1987

Question: 8

కింది వాటిలో ప్రమాదకర వ్యర్థాలు ఏవి?

ఎ. రియాక్టివ్ వ్యర్థాలు

బి. రేడియో యాక్టివ్ వ్యర్థాలు

సి. అంటు వ్యాధుల వ్యర్థాలు

డి. వ్యవసాయ వ్యర్ధాలు

సరైన జవాబును ఎంపిక చేయండి.

  1. ఎ, బి మరియు సి మాత్రమే
  2. బి, సి మరియు డి మాత్రమే
  3. ఎ, బి మరియు డి మాత్రమే
  4. ఎ మరియు సి మాత్రమే
View Answer

Answer : 1

ఎ, బి మరియు సి మాత్రమే

Question: 9

పర్యావరణానికి సంబంధించి కింది చర్యలను పరిశీలించి, వాటిని వరుస క్రమంలో (కాలక్రమానుసారంగా) అమర్చండి.

ఎ. వాయువు (కాలుష్య నివారణ మరియు నియంత్రణ) చట్టం

బి. నీరు (కాలుష్య నివారణ మరియు నియంత్రణ) చట్టం

సి. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్

డి. జీవ వైవిధ్య (బయోలాజికల్ డైవర్శిటీ) చట్టం

ఇ. నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ యాక్ట్

సరైన క్రమాన్ని జవాబును ఎంపిక చేయండి

  1. ఎ, బి, సి, డి మరియు ఇ
  2. ఇ. డి, ఎ, బి మరియు సి
  3. సి, బి, ఎ, డి మరియు ఇ
  4. సి, ఎ, డి, ఇ మరియు బి
View Answer

Answer : 3

సి, బి, ఎ, డి మరియు ఇ

Question: 10

జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్ఐ జిటి), సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (సిపిసిబి) కంటే ఏవిధంగా భిన్నం?

ఎ. ఎన్ఐటి చట్టం ద్వారా ఏర్పడగా, సిపిసీబీ ప్రభుత్వ కార్యనిర్వాహక దేశాల ద్వారా ఏర్పడింది. కార్యనిర్వాహక ఆదేశాల

బి. ఎన్ఐటి పర్యావరణ పరమైన న్యాయాన్ని అందించి, హైకోర్టులకు వ్యాజ్యాల భారాన్ని తగ్గిస్తుంది. అదే సిపిసిబీ వాగులు మరియు బావుల్లో పరిశుభ్రతను ప్రోత్సహిస్తుంది. దేశంలో గాలిని విషరహితంగా చేయడం సిపిసిబి ప్రధాన లక్ష్యం.

పై వ్యాఖ్యల ఆధారంగా క్రింది వాటిల్లో ఏది నిజం?

  1. ఎ మాత్రమే
  2. బి మాత్రమే
  3. ఎ మరియు బి
  4. ఎ లేదా బి ఏదీ కాదు
View Answer

Answer : 2

బి మాత్రమే

Recent Articles