Home  »  TSPSC  »  Environment-6

Environment-6 (పర్యావరణం) Questions and Answers in Telugu

These Environment (పర్యావరణం) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

నీటిని శుభ్రపరుచుటలో యువి కిరణాలకు సంబంధించిన సరైన వ్యాఖ్యను గుర్తించుము.

  1. నీటి నుండి సూక్ష్మరేణువులను తొలగించును
  2. సూక్ష్మజీవులను చంపుట / అచైతన్యము చేయుట
  3. హానికరమైన రసాయనాలను తొలగించుట
  4. నీటికి మంచి రుచిని అందిస్తాయి
View Answer

Answer : 2

సూక్ష్మజీవులను చంపుట / అచైతన్యము చేయుట

Question: 12

మనిషి ఆరోగ్యముగా ఉండడము కొరకు కింది వాటిలో ఆహారము ఆధారముగా స్పష్టమయిన, మార్గదర్శిని ఎన్నుకొనుము/గుర్తించుము.

  1. త్రిభుజ ఆకృతి గల ఆహార మార్గదర్శి
  2. శంఖపు ఆకృతి గల ఆహార మార్గదర్శి
  3. పిరమిడ్ ఆకృతి గల ఆహార మార్గదర్శి
  4. చతురస్ర ఆకృతి గల ఆహార మార్గదర్శి
View Answer

Answer : 3

పిరమిడ్ ఆకృతి గల ఆహార మార్గదర్శి

Question: 13

కింది వాటిలో ఒక విధానము పనికిరాని చెత్తను పడవేసే విధానముగా పేర్కొన బడినది.

  1. కుప్పలుగా పోయడము, భూమిలో పాతి వేయడము, కాల్చడము, పేడగా మారడము ఎరువుగా మార్చడము, ఖననము చేయడము.
  2. కుప్పలుగా పోయడము, భూమిలో పాతి వేయడము, నీటిలో కలుపడము
  3. ఎరువుగా మార్చడము, ఖననము చేయడం, చేతి  శుబ్రత.
  4. కాల్చడము, పేడగా మార్చడము, వెంట్రుకలను రక్షించడం.
View Answer

Answer : 1

కుప్పలుగా పోయడము, భూమిలో పాతి వేయడము, కాల్చడము, పేడగా మారడము ఎరువుగా మార్చడము, ఖననము చేయడము.

Question: 14

క్రింది ప్రవచనాలను చదవండి:

ఎ. సీసం (లెడ్) లాంటి కాలుష్యాలు ఆహారపు గొలుసులోని ఒక పోషక స్థాయి నుండి తరువాత పోషక స్థాయిలో చేరి సాంద్రీకృతం అయ్యే విధానాన్ని బయో అక్యుమలేషన్ అంటారు.

బి. ఉప్పునీటి ఆవరణ వ్యవస్థలో ఉత్పత్తిదారులు జీవ ద్రవ్యరాశి ప్రథమ వినియోగదారులు జీవద్రవ్యరాశి కంటే తక్కువ.

సి. ఒక పోషక స్థాయి నుండి తర్వాతి పోషక స్థాయికి శక్తి ప్రసారం జరిగేటప్పుడు కొంత శక్తి వృధా అవుతుంది.

పై ప్రవచనాలలో ఏది / ఏవి సరైనవి?

  1. ఎ మరియు సి
  2. సి మాత్రమే
  3. ఎ మరియు బి
  4. బి మరియు సి
View Answer

Answer : 4

బి మరియు సి

Question: 15

కింది వారిలో పర్యావరణ ఆరోగ్య ప్రమాదాల వల్ల ఎక్కువగా  బాధపడేవారు ఎవరు?

  1. ధనవంతులు
  2. బీదవార
  3. పనిచేస్తున్న మహిళలు
  4. నిపుణులు / ప్రొఫెషనల్స్
View Answer

Answer : 2

బీదవార

Recent Articles