Home  »  TSPSC  »  Environment-8

Environment-8 (పర్యావరణం) Questions and Answers in Telugu

These Environment (పర్యావరణం) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

ప్రస్తుత మరియు గత శతాబ్దంలో భూతాపం పెరగడానికి ప్రధాన కారణం?

  1. మానవజనిత చర్యలు
  2. భూపటల కదలికలు
  3. అగ్ని పర్వత విస్పోటనాలు
  4. భూ భ్రమణములో మార్పులు
View Answer

Answer : 1

మానవజనిత చర్యలు

Question: 7

అమెరికాలోని లిబర్టీవిగ్రహం ఆకుపచ్చ రంగులో ఉండటానికి కారణం?

  1. రాగి క్షయకరణము
  2. రాగి ఆక్సీకరణము చెందడం
  3. ఆకుపచ్చ పెయింట్ ఉపయోగించడం
  4. ప్రతి 30 ఏళ్ళకు ఒకసారి రంగు పాలిష్ వేస్తారు.
View Answer

Answer : 2

రాగి ఆక్సీకరణము చెందడం

Question: 8

భూమి ఉపరితల ఉష్ణోగ్రత పెరగడానికి తోడ్పడే “గ్రీన్హౌస్ వాయువు” ప్రధాన పాత్ర ఏది?

  1. సూర్యకాంతి రావడానికి, ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ పోవడానికి పారదర్శకంగా ఉండటం.
  2. సూర్యకాంతి రావడాన్ని, ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ పోవడాన్ని రెండింటిని ఆపగలగడం.
  3. ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ పోవడానికి తోడ్పడి, డాన్ని ఆపడం.
  4. సూర్యకాంతి రావడానికి తోడ్పడి, ఇన్ఫ్రారెడ్  పోవడాన్ని ఆపడం
View Answer

Answer : 4

సూర్యకాంతి రావడానికి తోడ్పడి, ఇన్ఫ్రారెడ్  పోవడాన్ని ఆపడం

Question: 9

నీటిలో కొలీఫార్మ్ ఎక్కువ మోతాదులో ఉంటే, అది దేనిని సూచిస్తుంది?

  1. జీవ ఆమ్లజని డిమాండ్లో తగ్గుదల
  2. భాస్వరముతో కలుషితము
  3. హైడ్రోకార్బన్తో కలుషితము
  4. మానవ వ్యర్థాలతో కలుషితము
View Answer

Answer : 4

మానవ వ్యర్థాలతో కలుషితము

Question: 10

ప్యారిస్ వాతావరణ మార్పు ఒప్పందము ప్రకారము, భారతదేశము కర్బన ఉద్గారాల విషయములో తన కొరకు నిర్దేశించుకొన్న దేశీలయ నిర్ధారిత వాటా ఎంత?

  1. 2030 నాటికి 2005 స్థాయి కన్నా 33/- 35% తక్కువ
  2. 2020 నాటికి 1990 స్థాయిక కన్నా 20-25% తక్కువ
  3. 2020 నాటికి 2000 స్థాయి కన్నా 23-25% తక్కువ
  4. 2030 నాటికి 1990 స్థాయి కన్నా 15 – 20% తక్కువ
View Answer

Answer : 1

2030 నాటికి 2005 స్థాయి కన్నా 33- 35% తక్కువ

Recent Articles