Home  »  TSPSC  »  Environment-8

Environment-8 (పర్యావరణం) Questions and Answers in Telugu

These Environment (పర్యావరణం) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

బొగ్గును పర్యావరణానికి అత్యంత హానికర కారకంగా పరిగణిస్తారు. ఎందువల్లనంటే, దానిని దహనం చేయడం వల్ల ఎక్కువ మోతాదులో వెలవడేది

ఎ. బొగ్గు పులుసు వాయువు

బి. సల్ఫర్ డయాక్సైడ్

సి. నైట్రోజన్ ఆక్సైడ్

డి. మిథేన్

సరైన సమాధానం గుర్తించండి.

  1. ఎ మరియు డి మాత్రమే
  2. ఎ, బి, సి, డి
  3. ఎ, బి మరియు సి మాత్రమే
  4. ఎ, సి మరియు డి మాత్రమే
View Answer

Answer : 3

ఎ, బి మరియు సి మాత్రమే

Question: 12

ఈ కింది వానిలో గ్రీన్ హౌస్ వాయువులలో అంతర్భాంగా ఉన్న వాయువు ఏమిటి?

ఎ. బొగ్గు పులుసు వాయువు

బి. నత్రజని

సి. నైట్రస్ ఆక్సైడ్

డి. నీటి ఆవిరి

సరైన సమాధానం గుర్తించండి.

  1. ఎ మరియు సి మాత్రమే
  2. ఎ మరియు డి మాత్రమే
  3. ఎ, సి మరియు డి మాత్రమే
  4. ఎ, బి మరియు సి మాత్రమే
View Answer

Answer  : 3

ఎ, సి మరియు డి మాత్రమే

Question: 13

క్రింది వాటిలో అత్యధిక తేమ గలది ఏది?

  1. ఆసుపత్రి వ్యర్థాలు (హాస్పిటల్ వేస్టేజ్)
  2. చెత్త (గార్బేజ్)
  3. వ్యర్ధ పదార్థాలు (రబ్బిష్)
  4. వ్యవసాయ వ్యర్థాలు (అగ్రికల్చర్ వేస్ట్)
View Answer

Answer : 4

వ్యవసాయ వ్యర్థాలు (అగ్రికల్చర్ వేస్ట్)

Question: 14

ఈ క్రింది వానిలో జీవ క్షయకర కర్బన రసాయన/ ఉత్పన్నం ఏది?

  1. ప్లాస్టిక్
  2. చమురు
  3. చెత్త (గార్బేజ్)
  4. క్రిమి సంహారాలు
View Answer

Answer : 3

చెత్త (గార్బేజ్)

Question: 15

ఈ కింది ఏ సంవత్సరాన్ని అంతర్జాతీయ జీవవైవిధ్య సంవత్సరంగా జరుపుకోవడం జరిగింది?

  1. 2014
  2. 2012
  3. 2010
  4. 2008
View Answer

Answer : 3

2010

Recent Articles