Home  »  TSPSC  »  Environment-2

Environment-2(పర్యావరణం) Questions and Answers in Telugu

These Environment (పర్యావరణం) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకొనే రోజు:

  1. మార్చి 21
  2. ఏప్రిల్ 22
  3. అక్టోబర్ 16
  4. జూన్ 05
View Answer

Answer : 4

జూన్ 05

Question: 2

ఈ కింద ప్రకటనలను పరిశీలించండి?

ఎ. బొగ్గు బూడిద (కోల్ యాష్) పాషాణాన్ని సీసాన్ని, మెర్క్యూరీని కలిగివుంటాయి.

బి. బొగ్గుతో పనిచేసే విద్యుచ్ఛక్తి ఉత్పత్తి కర్మాగారాలు -సల్ఫర్ డైఆక్సైడ్ను, నైట్రోజన్ ఆక్సైడ్లను వాతావరణం
లోకి విడుదల చేస్తాయి.

సి. ఇండియాలో తయారయ్యే బొగ్గులో బూడిద (యాష్) మోతాదు ఎక్కువగా ఉంటుంది.

పైన ఇచ్చిన ప్రకటనల్లో ఏది/ ఏవి సరైనవి?

  1. ఎ మాత్రమే
  2. బి, సి మాత్రమే
  3. సి మాత్రమే
  4. ఎ, బి మరియు సి
View Answer

Answer : 4

ఎ, బి మరియు సి

Question: 3

గ్రామీణ రోడ్ల నిర్మాణంలో కార్బన్ వినియోగాన్ని తగ్గించడానికి పర్యావరణ పరమైన సుస్థిరాభివృద్ధికి ఈ కింది వాటిలో ఏ పదార్థాన్ని ఉపయోగిస్తారు?

ఎ. కాపర్ స్లాగ్

బి. కోల్డ్ మిక్స్ అస్ఫాల్ట్ టెక్నాలజీ

సి. జియోటెక్స్టైల్స్

డి. హాట్ మిక్స్ ఆస్పాల్ట్ టెక్నాలజీ

ఇ. పోర్టలాండ్ సిమెంట్

ఈ కింద ఇచ్చిన కోడ్ సహాయంతో సరైన జవాబును కనుగొనండి?

  1. ఎ, బి, సి మాత్రమే
  2. బి, సి, డి మాత్రమే
  3. డి, ఇ మాత్రమే
  4. ఎ, ఇ మాత్రమే
View Answer

Answer : 1

ఎ, బి, సి మాత్రమే

Question: 4

మానవులకు మరియు వారి భౌతిక వాతావరణానికి మధ్య ఉన్న సంబంధాన్ని సూచించడానికి ఈ పదం ఉపయోగించ బడుతుందా?

  1. మానవ శరీర శాస్త్రం
  2. మానవ పర్యావరణ శాస్త్రం
  3. మానవ వాతావరణ పరిస్థితులు
  4. వీటిలో ఏదీ రాదు.
View Answer

Answer : 2

మానవ పర్యావరణ శాస్త్రం

Question: 5

ఇండియా జీవవైవిధ్యానికి సంబంధించి సిలోన్ ఫ్రాగ్మత్, కాపర్స్మత్ బార్బెట్, గ్రే చిన్డ్ మినివెబ్, వైట్ త్రోటెడ్ రెడ్ స్టార్ అంటే ఏ రకం ప్రాణులు?

  1. పక్షులు
  2. ఒక జాతి కోతులు
  3. సరీసృపాలు
  4. ఉభయచరాలు
View Answer

Answer : 1

పక్షులు

Recent Articles