Home  »  TSPSC  »  Environment-2

Environment-2(పర్యావరణం) Questions and Answers in Telugu

These Environment (పర్యావరణం) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

యూట్రోఫికేషన్ అంటే ఏమిటి?

  1. యూట్రిఫికేషన్ అంటే సరస్సు యొక్క నీటి జీవశాస్త్ర సంబంధిత వనరులను శక్తివంతం చేయడం ద్వారా సరస్సు సహజ వృద్ధాప్యం.
  2. ఇది వరుస ట్రోఫిక్ (పోషక జీవనాధార) స్థాయిలలో విషపూరిత సాంద్రత పెరుగుదల సూచిస్తుంది.
  3. ఇది నేల సారవంతాన్ని పెంచే ప్రక్రియ
  4. ఇది ఒకప్పుడు ఉన్న అడవిని పునరుద్ధరించే ప్రక్రియ
View Answer

Answer : 1

యూట్రిఫికేషన్ అంటే సరస్సు యొక్క నీటి జీవశాస్త్ర సంబంధిత వనరులను శక్తివంతం చేయడం ద్వారా సరస్సు సహజ వృద్ధాప్యం.

Question: 12

చెట్ల పరిరక్షణకు ప్రాణత్యాగం చేసిన అమృత దేవి బిష్ణోయ్ ఏ ఆధునిక భారత రాష్ట్రానికి చెందినవారు?

  1. హర్యానా
  2. పంజాబ్
  3. రాజస్థాన్
  4. మధ్య ప్రదేశ్
View Answer

Answer : 3

రాజస్థాన్

Question: 13

ఓజోన్ క్షీణత పదార్థాల ఉద్గారాలను నియం త్రించడానికి ఉద్దేశించిన మాంట్రియాల్ ప్రోటోకాల్ ఈ సంవత్సరంలో సంతకం చేయ బడింది?

  1. 1987
  2. 1991
  3. 1972
  4. 1996
View Answer

Answer : 1

1987

Question: 14

భారతదేశంలో పర్యావరణ (సంరక్షణ) చట్టం ఏ సంవత్సరంలో అమలు చేయబడింది?

  1. 1986
  2. 1990
  3. 1992
  4. 1994
View Answer

Answer : 1

1986

Question: 15

ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి సమావేశం జూన్ 2012 (బ్రెజిల్లోని రియోడి ఆన్రో (రియో 420) లో జరిగింది. దీనిలో ఒక పత్రంపై వివిధ దేశాలు సంతకాలు చేసాయి. ఆ పత్రం యొక్క శీర్షిక ఏమిటి?

  1. మా సాధారణ భవిష్యత్తు
  2. మనకు కావలసిన భవిష్యత్తు
  3. సుస్థిర భవిష్యత్తు
  4. షేర్ట్ భవిష్యత్తు
View Answer

Answer : 2

మనకు కావలసిన భవిష్యత్తు

Recent Articles