Home  »  TSPSC  »  Environment-5

Environment-5(పర్యావరణం) Questions and Answers in Telugu

These Environment (పర్యావరణం) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

దిగువ తెల్పినవాటిలో పర్యావరణ వ్యవస్థలో జీవ సంబంధమైన భాగం కానిదేది?

  1. గాలి
  2. మొక్కలు
  3. బాక్టీరియా
  4. జంతువులు
View Answer

Answer : 1

గాలి

Question: 7

దిగువ తెల్పిన వాటిలో వాయు కాలుష్యానికి చెందనిది ఏది?

  1. పొగమంచు
  2. ఆమ్ల వర్షం
  3. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్
  4. అధిక పోషకాలు
View Answer

Answer : 4

అధిక పోషకాలు

Question: 8

“జీవ సంబంధమైన ఆక్సీజన్ డిమాండ్” ఏ కాలుష్యాన్ని సూచిస్తుంది?

  1. జల పర్యావరణం
  2. మట్టి
  3. గాలి
  4. పైవన్నీ
View Answer

Answer : 1

జల పర్యావరణం

Question: 9

సెప్టెంబర్ 1974లో సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (సి.పి.సి.బి) దేని కింద ఏర్పాటు చేయబడింది?

  1. నీటి (ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్)- 1974
  2. గాలి (ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్) యాక్టు – 1968
  3. పర్యావరణ పరిరక్షణ యాక్టు – 1972
  4. అరణ్యాల పరిరక్షణ యాక్టు – 1964
View Answer

Answer : 1

నీటి (ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్)- 1974

Question: 10

ఈ క్రింది ప్రవచనాలను చదవండి ?

ఎ. జీవన ఎరువులు, పర్యావరణం మరియు నేల నుండి ఈ పోషకాలను తయారు చేస్తాయి.

బి. లోతులో ఉండే మొక్క అవశేషాలు అధిక సాంద్రతతో కూడిన సేంద్రియ / కర్బన ఎరువు

సి. పంటలకు పొటాషియం అందజేయడం వల్ల రోగ కారకాల పట్ల వాటి నిరోధకత్వం ‘ పెరుగుతుంది.

పై ప్రవచనాలలో ఏది / ఏవి సరైనవి?

  1. ఎ మరియు బి
  2. బి మరియు సి
  3. ఎ మరియు సి
  4. బి మాత్రమే
View Answer

Answer : 3

ఎ మరియు సి

Recent Articles