Home  »  TSPSC  »  Environment-5

Environment-5(పర్యావరణం) Questions and Answers in Telugu

These Environment (పర్యావరణం) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

పర్యావరణ అనుకూల వినియోగదారుల ఉత్పత్తులను గుర్తించడానికి ప్రభుత్వం పరిచయం చేసిన గుర్తు ఏది?

  1. అగ్మార్క్
  2. ఇకోమార్క్
  3. ఐఎస్ఐ మార్క్
  4. వాటర్ మార్క్
View Answer

Answer : 2

ఇకోమార్క్

Question: 12

ఈ.పీ.ఏ అనేది దేనికి సంబంధించినది?

  1. ఎన్విరానిమెంట్ పొల్యూషన్ ఏజన్సీ
  2. ఎన్విరాన్మెంటల్ ప్రొహిబిషన్ ఏజన్సీ
  3. ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజన్సీ
  4. ఎనర్జీ ప్రటెక్షన్ ఏజన్సీ
View Answer

Answer : 3

ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజన్సీ

Question: 13

ఈ క్రింది వాటిలో దేని వలన నత్రజని కాలుష్య ప్రభావం ఉంది?

ఎ. జీవ వైవిధ్యానికి నష్టం కలగడం  పోటీ పరీక్షల

బి. నదులు మరియు సముద్రాలు కాలుష్యం బారిన పడడం

సి. ఓజోన్ పొర క్షీణించడం

క్రింద ఇచ్చిన సమాధానాలలో సరైన దానిని గుర్తించండి?

  1. సి మాత్రమే సరి అయినది.
  2. బి మరియు సి సరి అయినది.
  3. ఎ మరియు సి సరి అయినది.
  4. ఎ, బి మరియు సి సరి అయినది.
View Answer

Answer : 4

ఎ, బి మరియు సి సరి అయినది.

Question: 14

సిఎ(హెచ్-సిఎన్ఐ)ని బస్సులకు ఇంధనంగా వయోగించాలని సూచిస్తున్న నేపథ్యంలో ఈ క్రింది…. ప్రకటనలను గమనించండి?

ఎ. హెచ్-సిఎన్జిని ఇంధనంగా ఉపయోగించటం వల్ల కార్బన్మోనాక్సైడ్ ఉద్గారాలను అరికట్టవచ్చు.

బి. హెచ్-సిఎన్ఆని ఇంధనంగా ఉపయోగించటం వల్ల కార్బన్ డైఆక్సైడ్, హైడ్రోకార్బన్ ఉద్గారాలు తగ్గుతాయి.

సి. బస్సులకు ఇంధనంగా సిఎన్జిలో అయిదవ వంతు పరిమాణం హైడ్రోజన్ ను కలిపి ఉపయో గించవచ్చు.

డి. హెచ్-సిఎస్టి ఇంధనం సిఎస్టి ఇంధనం కంటే చౌక.

పైన ఇచ్చిన ప్రకటనల్లో ఏది / ఏవి సరైనవి?

  1. ఎ మాత్రమే
  2. బి & సి మాత్రమే
  3. బి మాత్రమే
  4. ఎ, బి, సి & డి
View Answer

Answer : 2

బి & సి మాత్రమే

Question: 15

ఇండియాలో ఘనవ్యర్థాల నిర్వహణ నిబంధనలు – 2016 ప్రకారం ఈ క్రింది ప్రకటనల్లో ఏది సరైనది?

  1. ఘణ వ్యర్థాల జనరేటర్ వ్యర్థాలను ఐదు విభాగాలుగా వేరు చేయవలసి ఉంటుంది.
  2. నోటీఫైడ్ అర్బన్ స్థానిక సంస్థలకు, నోటిఫైడ్ పట్టణాలకు, అన్ని పారిశ్రామిక పట్టణ వాడలకు ఈ నిబంధనలు వర్తిస్తాయి.
  3. చెత్తతో నింపడానికి అనువైన భూములను గుర్తించ దానికి, చెత్త ప్రాసెసింగ్ పనులకు ప్రమాణాలను నిబంధనలు ఉపకరిస్తాయి.
  4. ఖచ్చితమైన నియమనిబంధనల ప్రకారం ఒక జిల్లాలోని చెత్తను మరొక జిల్లాకు తరలించరాదు
View Answer

Answer : 3

చెత్తతో నింపడానికి అనువైన భూములను గుర్తించ దానికి, చెత్త ప్రాసెసింగ్ పనులకు ప్రమాణాలను నిబంధనలు ఉపకరిస్తాయి.

Recent Articles