Home  »  TSPSC  »  Environment-7

Environment-7(పర్యావరణం) Questions and Answers in Telugu

These Environment (పర్యావరణం) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

పర్యావణ హితాన్ని పరిగణనలోకి తీసుకుంటే, రైళ్లలో తేనీరు అందించే పద్ధతులలో క్రింది వాటిలో మేలైనది ఏది?

  1. మట్టి ముంతలలో అందించుట
  2. కాగితపు కప్పులలో అందించుట
  3. వాడి పారవేసే ప్లాస్టిక్ గ్లాసులలో అందించుట
  4. తిరిగి వాడటానికి పనికి వచ్చే గాజు లేక లోహపు గ్లాసులలో అందించుట
View Answer

Answer : 4

తిరిగి వాడటానికి పనికి వచ్చే గాజు లేక లోహపు గ్లాసులలో అందించుట

Question: 7

వాతావరణములోని ఓజోన్ చురుకుగా పడిపోవటము క్రింద కాలములో మొదలైంది?

  1. 1980లు
  2. 1990 లు
  3. 2000లు
  4. చురుకుగా పడిపోవటము జరుగలేదు
View Answer

Answer : 1

1980లు

Question: 8

ఆహార గొలుసులో శిఖర స్థాయిలో విషపూరిత రసాయనాలు అత్యధిక గాఢతతో పేరుకు పోయే ప్రక్రియను ఏమని అంటారు?

  1. తీవ్ర విషపూరితము
  2. విష ఆవర్ధనము
  3. జీవావరణ ఆవర్ధనము
  4. జీవావరణ విషపూరితము
View Answer

Answer : 3

జీవావరణ ఆవర్ధనము

Question: 9

భౌమ్యావరణ జీవావరణ వ్యవస్థలో హరిత మొక్కల ఆకులపై పడే సూర్యకాంతిలో ఎంత శాతం అవి గ్రహిస్తాయి (సమీప సంఖ్యను గుర్తించండి).

  1. ఒక శాతం
  2. 10 శాతం
  3. 30 శాతం
  4. 50 శాతం
View Answer

Answer : 1

ఒక శాతం

Question: 10

క్రింద ఇవ్వబడిన వానిలో హరిత మందిర (గ్రీన్ హౌజ్ ఎఫెక్ట్) ప్రభావంకు సంబంధించిన తప్పు ప్రవచనమును గుర్తించండి.

ఎ. యుట్రోఫికేషన్

బి. సముద్ర నీటి మట్టం పెరగడం

సి. భూమి మరియు సముద్ర ఉష్ణోగ్రతలు పెరగడం

డి. భూమి మరియు సముద్ర వాతావరణం చల్లబడటం

  1. బి, సి
  2. బి, డి
  3. ఎ, సి
  4. ఎ, డి
View Answer

Answer  : 4

ఎ, డి

Recent Articles