Home  »  TSPSC  »  Environment-7

Environment-7(పర్యావరణం) Questions and Answers in Telugu

These Environment (పర్యావరణం) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

వాతావరణ మార్పు ఆచరణ ప్రణాళికను ప్రారంభించిన భారతదేశ మొదటి రాష్ట్రం:

  1. కర్నాటక
  2. డిల్లి
  3. కేరళ
  4. మేఘాలయా
View Answer

Answer : 2

డిల్లి

Question: 12

మురికి నీటిలో కలుషితమైన జలంలో చేపలు చనిపోవడానికి కారణం ఏమిటి?

  1. దుర్వాసన
  2. ఓ2 తగ్గుదల
  3. వ్యాధి జనాలు
  4. బురదలో మొప్పలు ఇబ్బంది పెట్టడం.
View Answer

Answer : 2

ఓ2 తగ్గుదల

Question: 13

కిందివాటిలో నిర్జీవ (అభియోటిక్) వాతావర ణంలో చేర్చబడ్డవి ఏవి.

ఎ. వాయువు (గాలి)

బి. నీరు

సి. జంతువులు

డి. మొక్కలు

ఇ. నేల

సరైన జవాబును ఎంపిక చేయండి.

  1. బి, ఇ మాత్రమే
  2. ఎ, సి మరియు డి మాత్రమే
  3. ఎ,బి,సి,డి మరియు ఇ
  4. ఎ, బి మరియు ఇ మాత్రమే
View Answer

Answer : 4

ఎ, బి మరియు ఇ మాత్రమే

Question: 14

గ్లోబల్ వార్మింగ్కు ఒక కారణం.

  1. గాలిలో కార్బన్ డైయాక్సైడ్ ఎక్కువ కావడం
  2. గాలిలో నత్రజని ఎక్కువ కావడం
  3. గాలిలో నీటి ఆవిరి ఎక్కువ కావడం
  4. గాలిలో హైడ్రోజన్ ఎక్కువ కావడం
View Answer

Answer : 1

గాలిలో కార్బన్ డైయాక్సైడ్ ఎక్కువ కావడం

Question: 15

కింది వాటిలో జాతీయ వాతావరణ మార్పు ఆచరణ ప్రణాళికలో భాగం కాదు?

  1. జాతీయ సుస్థిర వ్యవసాయ మిషన్
  2. జాతీయ సోలార్ మిషన్
  3. జాతీయ నీటి మిషన్
  4. నేషనల్ మిషన్ అనే పొల్యూషన్ కంట్రోల్
View Answer

Answer : 4

నేషనల్ మిషన్ అనే పొల్యూషన్ కంట్రోల్

Recent Articles