Home  »  TSPSC  »  Environment-9

Environment-9 (పర్యావరణం) Questions and Answers in Telugu

These Environment (పర్యావరణం) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

ఓజోన్ క్షీణత అంటే ఏమిటి?

ఎ. ప్రయోగశాలల్లో ఓజోన్ ను తయారు చేయడం

బి. సహజ పరిస్థితులలో ఓజోన్ రూపొందించడం

సి. ఓజోన్ కాలుష్య ఆనవాల్లు ప్రతిస్పందించి ప్రాణవాయువు (ఆక్సిజన్) ను విడుదల చేయడం

క్రింది ఐచ్ఛికాల నుండి సరైన జవాబును ఎంపిక చేయండి.

  1. ఎ మాత్రమే
  2. బి మాత్రమే
  3. సి మాత్రమే
  4. ఎ మరియు బి మాత్రమే
View Answer

Answer : 3

సి మాత్రమే

Question: 7

క్రింది వానిలో మానవ జాతి యొక్క ఏ కార్యకలాపం గ్రీన్ హౌస్ వాయువులను వాతావరణంలోకి వదలి పెట్టదు ?

  1. అధిక వాహనాలను వాడడం
  2. వన నిర్మూలన
  3. తోటల పెంపకం
  4. శిలాజ ఇంధనాలను తగలబెట్టడం.
View Answer

Answer : 3

తోటల పెంపకం

Question: 8

పర్యావరణానికి సంబంధించి వ్యక్తిగత జాతులు గురించి అధ్యయనం చేయడాన్ని ఏమంటారు?

  1. ఆటకాలజీ
  2. సైనకాలజీ
  3. డెండ్రోక్రోనోలజీ
  4. ఆరింథోలచీ
View Answer

Answer : 1

ఆటకాలజీ

Question: 9

వాతావరణ మార్పు దేనికి దారి తీస్తుంది?

ఎ. తీవ్రమైన వడగాలులు

బి. పెరిగే సముద్ర స్థాయిలు

సి. వరదలు

క్రింది ఐచ్ఛికాల నుండి సరైన జవాబును ఎంపిక చేయండి.

  1. ఎ మరియు బి మాత్రమే
  2. బి మరియు సి మాత్రమే
  3. ఎ మరియు సి మాత్రమే
  4. ఎ, బి మరియు సి మాత్రమే
View Answer

Answer : 4

ఎ, బి మరియు సి మాత్రమే

Question: 10

కిగాలీ ఒప్పందము ఈ క్రింది వాటిలో ఏ బహు పాక్షిక ఒప్పందాన్ని సవరిస్తుంది?

  1. క్యోటో ప్రోటోకోల్
  2. మాంట్రియల్ ప్రోటోకోల్
  3. బాలి కార్య ప్రణాళిక
  4. ప్యారిస్ ఒప్పందము
View Answer

Answer : 2

మాంట్రియల్ ప్రోటోకోల్

Recent Articles