Home  »  TSPSC  »  Environment-1

Environment-1(పర్యావరణం) Questions and Answers in Telugu

These Environment (పర్యావరణం) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

క్రింది వాటిలో నిర్థిష్ట పర్యావరణ వ్యవస్థతో వ్యవహరించే ఏకైక పర్యావరణ ఒప్పందం ఏది?

  1. రామ్సర్ కన్వెన్షన్
  2. యుఎన్ కన్వెన్షన్
  3. జీవ వైవిధ్యంపై ఇన్వెన్షన్
  4. జెనీవా కన్వెన్షన్
View Answer

Answer : 1

రామ్సర్ కన్వెన్షన్

Question: 12

కింది వాటిలో ఏది వాయు కాలుష్య కారకం కాదు?

  1. ఓజోన్
  2. భూ-స్థాయిలో ఓజోన్
  3. సీసం దుమ్ము
  4. కర్మాగారాల నుండి వడగట్టని పొగ
View Answer

Answer : 1

ఓజోన్

Question: 13

కింది వాటిలో దేనిని ‘గ్రీన్ నోబుల్’ అని కూడా పిలుస్తారు?

  1. రామ్సర్ వెబ్ ల్యాండ్ కన్జర్వేషన్ అవార్డు
  2. ఛాంపియన్స్ ఆఫ్ ఎర్త్
  3. గోల్డ్ మ్యాన్ ఎన్విరాన్మెంటల్ ప్రైజ్ (పర్యావరణ బహుమతి)
  4. వరల్డ్ కన్జర్వేషన్ అవార్డు
View Answer

Answer : 3

గోల్డ్ మ్యాన్ ఎన్విరాన్మెంటల్ ప్రైజ్ (పర్యావరణ బహుమతి)

Question: 14

మొహలి లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ నానో & టెక్నాలజికి చెందిన శాస్త్రవేత్తలు ఇంధన సంరక్షణ పరికరాలలో ఈ క్రింది వాటిలో ఒకదాన్ని ఉపయోగించడం ద్వారా తక్కువ ఖర్చుతో కూడుకున్న పర్యావరణ అనుకూల సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకువచ్చారు:

  1. చేపల మొప్పలు
  2. యూకలిప్టస్ చెట్టు ఎండిన కాడలు
  3. దేశి ఆవు మూత్రం
  4. ఆవు పేడ పిడకలు
View Answer

Answer : 1

యూకలిప్టస్ చెట్టు ఎండిన కాడలు

Question: 15

జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా చేసిన అధ్యయనం ప్రకారం, వాతావరణ మార్పుల కారణంగా ఈ క్రింది జాతులలో దేని ఆవాసాలు 2050 నాటికి కనుమరుగయ్యే అవకాశా లున్నట్లు అంచనా వేయబడింది?

  1. దండకారణ్య మచ్చల జింకలు
  2. అస్సాం రైనోలు
  3. నల్లమల్ల నల్ల ఎలుగుబంటి
  4. హిమాలయ గోధుమ రంగు ఎలుగుబంటి
View Answer

Answer : 4

హిమాలయ గోధుమ రంగు ఎలుగుబంటి

Recent Articles