Home  »  TSPSC  »  Five Year Plan Policy

Five Year Plan Policy ( పంచవర్ష ప్రణాళికా విధానం) Questions and Answers in Telugu

Indian Economy (ఇండియన్ ఎకానమీ) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 46

12వ పంచవర్ష ప్రణాళిక అంచనాల ప్రకారం ప్రణాళికా పెట్టుబడి వనరుల అత్యధిక మొత్తం ఎక్కడ నుండివస్తుంది?

  1. ప్రస్తుత ఆదాయాల మిగులు నుండి
  2. అప్పులు (నికర చిల్లర కాపిటల్ జమలతో కలిపి)
  3. విదేశాల నుండి వచ్చే ధనము
  4. ప్రభుత్వ రంగ సంస్థల వనరులు
View Answer

Answer: 2

అప్పులు (నికర చిల్లర కాపిటల్ జమలతో కలిపి)

 

Question: 47

పంచవర్ష ప్రణాళిక, దాని వ్యవధి ఆధారంగా జాబితా ఎను జాబితా బితో జతపర్చండి )

జాబితా ఎ(పంచవర్ష ప్రణాళికలు)

ఎ. రోలింగ్ ప్లాన్

బి. రెండవ పంచవర్ష ప్రణాళికలు

సి. వార్షిక ప్రణాళికలు

డి. ఐదవ పంచవర్ష ప్రణాళికలు

జాభిత బి(సంవత్సరాలు)
1. 1974-79
2. 1978-80
3. 1966-69
4. 1956-61

  1. ఎ-2, బి-4, సి-3, డి-1
  2. ఎ-1, బి-4, సి-3, డి-2
  3. ఎ-3, బి-4, సి-2, డి-1
  4. ఎ-1, బి-2, సి-3, డి-4
View Answer

Answer: 1

ఎ-2, బి-4, సి-3, డి-1

Question: 48

భారతదేశంలో ఆర్థిక ప్రణాళికలకు సంబంధించి ఈ క్రింది వాటిని గ్రహించుము:
ఎ. మొదటి పంచవర్ష ప్రణాళిక 1956లో ప్రారంభమైంది.

బి. 1966 నుండి 1969 మధ్య కాలంలో మూడు వార్షిక ప్రణాళికలు ఉండినాయి

సి. ఎనిమిదో పంచవర్ష ప్రణాళిక 1992లో వ్యవస్థీకృత సర్దుబాటు విధానాలు మొదలిడిన తరువాత ప్రారంభమైంది.

డి. చివరి పంచవర్ష ప్రణాళిక 12వది, ఇది 2012-2017 మధ్య కాలంలో అమలైంది.

సరైన జవాబును ఎంచుకొనుము

  1. ఎ, బి, సి & డి
  2. ఎ, సి & డి మాత్రమే
  3. ఎ, బి & సి మాత్రమే
  4. బి, సి & డి మాత్రమే
View Answer

Answer: 4

బి, సి & డి మాత్రమే

Question: 49

2014 అనంతరం ఈ కింది వాటిలో రద్దు చేయబడింది?

  1. నీతి ఆయోగ్
  2. ఎలక్షన్ కమిషన్
  3. స్టాఫ్ సెలక్షన్ కమిషన్
  4. ప్లానింగ్ కమిషన్
View Answer

Answer: 4

ప్లానింగ్ కమిషన్

Question: 50

ఈ క్రింది వాక్యాలలో ఏది/ఏవి తప్పు?

(a) మొదటి పంచవర్ష ప్రణాళికా కాలము – 1951-1956

(b) మూడవ పంచవర్ష ప్రణాళికా కాలము – 1966-1971

(c) ఆరవ పంచవర్ష ప్రణాళికా కాలము – 1980-1985

(d) పదవ పంచవర్ష ప్రణాళికా కాలము – 2002-2007

సరైన సమాధానము

  1. (a) మరియు (c)
  2. (b) మాత్రమే
  3. (c) మాత్రమే
  4. (a) మరియు (d)
View Answer

Answer: 2

(b) మాత్రమే

Recent Articles