Home  »  TSPSC  »  Five Year Plan Policy

Five Year Plan Policy ( పంచవర్ష ప్రణాళికా విధానం) Questions and Answers in Telugu

Indian Economy (ఇండియన్ ఎకానమీ) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

భారతదేశ రెండవ పంచవర్ష ప్రణాళిక ఆశించిన అభివృద్ధి సాధించలేకపోవుటకు దేని కొరత కారణము

  1. విదేశీ మారకము
  2. మూలధన పెట్టుబడి
  3. ఆహార ధాన్యాలు
  4. పారిశ్రామిక ఉత్పత్తి
View Answer

Answer: 1

విదేశీ మారకము

Question: 7

భారతదేశంలో మూడవ పంచవర్ష ప్రణాళిక గురించిన సత్యం ఏమిటి?

1. భారతదేశం టేక్ ఆఫ్ దశలోకి ప్రవేశించిందని భావించారు.

2. భారతదేశాన్ని స్వయం – ఆధారిత’, ‘స్వయం త్పత్తి’ ఆర్థిక వ్యవస్థగా మార్చడం దీని లక్ష్యం

  1. 1 మాత్రమే సత్యం
  2. 2 మాత్రమే సత్యం
  3. 1 మరియు 2 రెండూ సత్యం
  4. 1 కానీ లేదా 2 కానీ సత్యం కాదు
View Answer

Answer: 1

1 మాత్రమే సత్యం

Question: 8

భారత్లో ఏ పంచవర్ష ప్రణాళికా కాలంలో అధిక దిగుబడినిచ్చే (HYV) పంటలను ప్రవేశపెట్టారు?

  1. మొదటి పంచవర్ష ప్రణాళిక
  2. రెండవ పంచవర్ష ప్రణాళిక
  3. మూడవ పంచవర్ష ప్రణాళిక
  4. మూడవ పంచవర్ష ప్రణాళిక చివరలో మరియు తరువాతి వార్షిక ప్రణాళిక కాలంలో
View Answer

Answer: 2

రెండవ పంచవర్ష ప్రణాళిక

Question: 9

ఈ క్రింది వాటిలో ఏ ప్రణాళికా కాలంలో, అతి తక్కువ వృద్ధిరేటు ఉన్నది?

  1. మూడవ పంచవర్ష ప్రణాళిక
  2. మొదటి పంచవర్ష ప్రణాళిక
  3. రెండవ పంచవర్ష ప్రణాళిక
  4. నాలుగవ పంచవర్ష ప్రణాళిక
View Answer

Answer: 1

మూడవ పంచవర్ష ప్రణాళిక

Question: 10

క్రింది ఏ పంచవర్ష ప్రణాళికలో హరిత విప్లవంను ప్రవేశపెట్టారు?

  1. 1వ
  2. 2వ
  3. 3వ
  4. 4వ
View Answer

Answer: 1

1వ

Recent Articles