Home  »  TSPSC  »  Five Year Plan Policy

Five Year Plan Policy ( పంచవర్ష ప్రణాళికా విధానం) Questions and Answers in Telugu

Indian Economy (ఇండియన్ ఎకానమీ) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

ఏ పంచవర్ష ప్రణాళిక తరువాత ప్రణాళికా సెలవు ప్రకటించారు?

  1. మొదటి ప్రణాళిక
  2. రెండవ ప్రణాళిక
  3. మూడవ ప్రణాళిక
  4. నాలుగవ ప్రణాళిక
View Answer

Answer: 3

మూడవ ప్రణాళిక

Question: 12

ఏ కాలాన్ని భారత్లో సభ్యోక్తిగా ప్రణాళిక సెలవు కాలంగా పిలుస్తారు?

  1. 1947-50
  2. 1966-69
  3. 1978-80
  4. 1992-97
View Answer

Answer: 3

1978-80

Question: 13

కింది వాటిలో ఏది గ్రోత్ ఇన్ స్టెబిలిటీ’ అనే జంట అంశాలను కలిగి ఉంది?

  1. మొదటి పంచవర్ష ప్రణాళిక
  2. రెండవ పంచవర్ష ప్రణాళిక
  3. మూడవ పంచవర్ష ప్రణాళిక
  4. నాల్గవ పంచవర్ష ప్రణాళిక
View Answer

Answer: 3

మూడవ పంచవర్ష ప్రణాళిక

Question: 14

“గరీబీ హటావో” ఏ పంచవర్ష ప్రణాళికా కాలంలో ప్రవేశపెట్టినారు?

  1. నాలుగవ పంచవర్ష ప్రణాళిక
  2. ఐదవ పంచవర్ష ప్రణాళిక
  3. ఆరవ పంచవర్ష ప్రణాళిక
  4. మూడవ పంచవర్ష ప్రణాళిక
View Answer

Answer: 4

మూడవ పంచవర్ష ప్రణాళిక

Question: 15

ఏ పంచవర్ష ప్రణాళికా కాలంలో కనీస అవసరాల కార్యక్రమం…. ప్రవేశపెట్టబడింది?

  1. నాలుగవ పంచవర్ష ప్రణాళిక
  2. ఆరవ పంచవర్ష ప్రణాళిక
  3. ఐదవ పంచవర్ష ప్రణాళిక
  4. మూడవ పంచవర్ష ప్రణాళిక
View Answer

Answer: 4

మూడవ పంచవర్ష ప్రణాళిక

Recent Articles