Home  »  TSPSC  »  Five Year Plan Policy

Five Year Plan Policy ( పంచవర్ష ప్రణాళికా విధానం) Questions and Answers in Telugu

Indian Economy (ఇండియన్ ఎకానమీ) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 16

ఐదవ పంచవర్ష ప్రణాళికలో మొదటిసారి ఈ పద్ధతినిn ప్రవేశపెట్టారు?

  1. గిరిజన ప్రాంతాల ఉప ప్రణాళిక
  2. పై స్థాయి నుంచి ప్రణాళిక
  3. ప్రాదేశిక ప్రణాళిక పద్ధతి
  4. వికేంద్రీకృత ప్రణాళిక
View Answer

Answer: 4

వికేంద్రీకృత ప్రణాళిక

Question: 17

ప్రతి పంచవర్ష ప్రణాళికలోను నిరుద్యోగ సమస్య నిర్మూలన ప్రధాన సమస్యలలో ఒకటిగా తీసుకోబడినా, ఏ పంచవర్ష ప్రణాళిక నుండి దాని తీవ్రతను గుర్తించి నిర్మూలనకు ప్రయత్నాలు జరుగుతున్నాయి?

  1. మూడవ పంచవర్ష ప్రణాళిక
  2. నాలుగవ పంచవర్ష ప్రణాళిక
  3. ఐదవ పంచవర్ష ప్రణాళిక
  4. ఆరవ పంచవర్ష ప్రణాళిక
View Answer

Answer: 4

ఆరవ పంచవర్ష ప్రణాళిక

Question: 18

ఏ ప్రణాళిక కాలంలో పెట్టుబడి నిధులలో ఎక్కువ భాగం దేశీయ వనరుల నుండి సమకూర్చబడినవి.

  1. మూడవ ప్రణాళిక
  2. ఐదవ ప్రణాళిక
  3. ఆరవ ప్రణాళిక
  4. ఏడవ ప్రణాళిక
View Answer

Answer: 2

ఐదవ ప్రణాళిక

Question: 19

భారతదేశ 6వ పంచవర్ష ప్రణాళిక (1980-85)లో వృద్ధి తీరును రాబట్టడానికి క్రింది వాటిలో దేనిని ఉపయోగించారు?.

  1. 14 రంగాల ఉత్పాదక ఉత్పత్తి నమూనా
  2. 89 రంగాల ఉత్పాదక -ఉత్పత్తి నమూనా
  3. 81 రంగాల ఉత్పాదక -ఉత్పత్తి నమూనా
  4. రంగాల ఉత్పాదక -ఉత్పత్తి నమూనా
View Answer

Answer: 1

14 రంగాల ఉత్పాదక ఉత్పత్తి నమూనా

Question: 20

రోలింగ్ ప్లాన్ అనే భావన ఏ పంచవర్ష ప్రణాళికలో ప్రవేశపెట్టారు?

  1. ఇచ్చిన జవాబులు ఏవీ సరికావు
  2. మూడవ పంచవర్ష ప్రణాళిక
  3. నాలుగవ పంచవర్ష ప్రణాళిక
  4. ఐదవ పంచవర్ష ప్రణాళిక
View Answer

Answer: 3

నాలుగవ పంచవర్ష ప్రణాళిక