Home  »  TSPSC  »  Five Year Plan Policy

Five Year Plan Policy ( పంచవర్ష ప్రణాళికా విధానం) Questions and Answers in Telugu

Indian Economy (ఇండియన్ ఎకానమీ) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 21

భారతదేశం యొక్క ఏ పంచవర్ష ప్రణాళికను ‘రోలింగ్ ప్లాన్’ అని కూడా పిలుస్తారు?

  1. ఆరవ పంచవర్ష ప్రణాళిక
  2. నాల్గవ పంచవర్ష ప్రణాళిక
  3. ఐదవ పంచవర్ష ప్రణాళిక
  4. మూడవ పంవచర్ష ప్రణాళిక
View Answer

Answer: 1

ఆరవ పంచవర్ష ప్రణాళిక

Question: 22

‘రోలింగ్ ప్రణాళిక చేసినప్పుడు ప్రణాళిక సంఘపు డిప్యూటీ ఛైర్మన్ గా ఉన్నది ఎవరు?

  1. డి.టి. లక్షావాలా
  2. డి.పి ధార్
  3. మోహన్ ధరియా
  4. మధు దండావతే
View Answer

Answer: 3

మోహన్ ధరియా

Question: 23

భారతదేశ ఆరవ పంచవర్ష ప్రణాళిక ముసాయిదాలో ప్రభుత్వముచే చేర్చబడిన వినూత్న భావన

  1. ఇంధన ప్రణాళిక
  2. దీర్ఘదర్శి ప్రణాళిక
  3. నిరంతర ప్రణాళిక
  4. ప్రజా ప్రణాళిక
View Answer

Answer: 4

ప్రజా ప్రణాళిక

Question: 24

భారత్లో అధికారిక ప్రణాళికగా గుర్తింపు పొందని ఏ పంచవర్ష ప్రణాళిక పంచాయత్ రాజ్ సంస్థలకు కొత్త ఊపిరులు ఊదింది?

  1. 12వ పంచవర్ష ప్రణాళిక
  2. 6వ పంచవర్ష ప్రణాళిక
  3. ప్రణాళికా విరామ కాలము
  4. వార్షిక ప్రణాళికా కాలుము
View Answer

Answer: 2

6వ పంచవర్ష ప్రణాళిక

Question: 25

1978-83 కాలానికి తలపెట్టిన అరవి ప్రణాళికలో ఏ అంశానికి జనతా పార్టీ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇచ్చింది?

  1. ఉపాధి కల్పన
  2. పారిశ్రామికీకరణ
  3. స్థిరత్వంలో కూడిన వృద్ధి
  4. రంగాల వారీ కేటాయింపులు
View Answer

Answer: 1

ఉపాధి కల్పన