Home  »  TSPSC  »  Five Year Plan Policy

Five Year Plan Policy ( పంచవర్ష ప్రణాళికా విధానం) Questions and Answers in Telugu

Indian Economy (ఇండియన్ ఎకానమీ) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 31

బడ్జెట్ లోటు, ద్రవ్యోల్బణం, మాంద్యం, రుణ భారం మొదలైనవి వల్ల ఏర్పడిన తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని భారతదేశం ఎదుర్కొన్న సమయంలో ఏ పంచవర్ష ప్రణాళికను ఆమోదించారు?

  1. తొమ్మిదవ ప్రణాళిక
  2. నాల్గవ ప్రణాళిక
  3. ఆరవ ప్రణాళిక
  4. ఎనిమిదవ ప్రణాళిక
View Answer

Answer: 4

ఎనిమిదవ ప్రణాళిక

Question: 32

ఈ క్రింది తెలిపిన పంచవర్ష ప్రణాళికలలో ఏ ప్రణాళికా కాలంలో భారతదేశ వ్యవసాయరంగ వృద్ధి రేటు దాని నిర్దేశిత వృద్ధి రేటు రేటుకన్నా ఎక్కువగా నమోదైంది?

  1. ఎనిమిదవ పంచవర్ష ప్రణాళిక
  2. తొమ్మిదవ పంచవర్ష ప్రణాళిక
  3. పదవ పంచవర్ష ప్రణాళిక
  4. పదకొండవ పంచవర్ష ప్రణాళిక
View Answer

Answer: 1

ఎనిమిదవ పంచవర్ష ప్రణాళిక

Question: 33

9వ పంచవర్ష ప్రణాళికా కాలంలో ప్రణాళికా సంఘం కింది వాటిలో ఏ ఉద్దేశం కొరకు ఒక వర్కింగ్ గ్రూపు ఏర్పాటు చేసింది?

  1. భారతదేశంలో ‘ అడవుల వల్ల ప్రయోజనాలను పెంచే అవకాశాలను అన్వేషించడం
  2. భారతదేశంలో అటవీకరణ అవకాశాలను పరిశీలించడం
  3. క్షీణించిన అటవీ భూములను కౌలుకు ఇచ్చే అవకాశాలను పరిశీలించడం
  4. భారతదేశంలోని అన్ని ప్రాంతాలలో భూసార క్షీణతను అరికట్టడానికి వివిధ పద్ధతులను అన్వేషించడం
View Answer

Answer: 3

క్షీణించిన అటవీ భూములను కౌలుకు ఇచ్చే అవకాశాలను పరిశీలించడం

Question: 34

ఏ పంచవర్ష ప్రణాళిక ప్రధానముగా దృష్టి పెట్టవలసిన ఏడు గుర్తించబడిన ప్రాథమిక కనీస సేవలపై నొక్కి వక్కాణించింది?

  1. ఏడవ పంచవర్ష ప్రణాళిక
  2. ఎనిమిదవ పంచవర్ష ప్రణాళిక
  3. తొమ్మిదవ పంచవర్ష ప్రణాళిక
  4. పదవ పంచవర్ష ప్రణాళిక
View Answer

Answer: 3

తొమ్మిదవ పంచవర్ష ప్రణాళిక

Question: 35

పదవ పంచవర్ష ప్రణాళికలో ఏ రంగంపై అత్యధిక మొత్తం ఖర్చు చేయడం జరిగింది?

  1. శక్తి
  2. సామాజిక రంగం
  3. పరిశ్రమలు మరియు గనులు
  4. రవాణా
View Answer

Answer: 2

సామాజిక రంగం