Home  »  TSPSC  »  Five Year Plan Policy

Five Year Plan Policy ( పంచవర్ష ప్రణాళికా విధానం) Questions and Answers in Telugu

Indian Economy (ఇండియన్ ఎకానమీ) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 36

పెరుగుతున్న శ్రామిక శక్తికిఆదాయాన్ని ఇచ్చే మరియు నాణ్యమైన ఉపాధిని అందించాలని మొట్టమొదటిసారి గుర్తించిన పంచవర్ష ప్రణాళిక ఏది?

  1. ఎనిమిదవ పంచవర్ష ప్రణాళిక
  2. తొమ్మిదవ పంచవర్ష ప్రణాళిక
  3. పదవ పంచవర్ష ప్రణాళిక
  4. పదకొండవ పంచవర్ష ప్రణాళిక
View Answer

Answer: 3

పదవ పంచవర్ష ప్రణాళిక

Question: 37

సామాజిక సమ్మిళితం అన్న విధానాన్ని అభివృద్ధి వ్యూహంలో భాగంగా మొదటిసారిగా ఏ పంచవర్ష ప్రణాళికలో చేర్చారు?2

  1. 5వ పంచవర్ష ప్రణాళిక
  2. 11వ పంచవర్ష ప్రణాళిక
  3. 8వ పంచవర్ష ప్రణాళిక
  4. 10వ పంచవర్ష ప్రణాళిక
View Answer

Answer: 2

11వ పంచవర్ష ప్రణాళిక

Question: 38

సమ్మిళిత వృద్ధి వ్యూహాన్ని మొదటిసారిగా ఎన్నో ప్రణాళికలో అనుసరించారు?

  1. పదో పంచవర్ష ప్రణాళిక
  2. పదకొండో పంచవర్ష ప్రణాళిక
  3. పన్నెండో పంచవర్ష ప్రణాళి
  4. ఆరో పంచవర్ష ప్రణాళిక
View Answer

Answer: 2

పదకొండో పంచవర్ష ప్రణాళిక

Question: 39

సమ్మిళిత వృద్ధి లక్ష్యసాధనకు ఏ ప్రణాళికలో ప్రాధాన్యం ఇచ్చారు?

  1. ఎనిమిదో ప్రణాళిక
  2. తొమ్మిది ప్రణాళిక
  3. పదో ప్రణాళిక
  4. పదకొండో ప్రణాళిక
View Answer

Answer: 4

పదకొండో ప్రణాళిక

Question: 40

ఏ పంచవర్ష ప్రణాళికా కాలంలో స్థూల జాతీయోత్పత్తి వృద్ధిరేటు అత్యధికంగా ఉన్నది?

  1. 9వ పంచవర్ష ప్రణాళిక
  2. 10వ పంచవర్ష ప్రణాళిక
  3. 11వ పంచవర్ష ప్రణాళిక
  4. 12వ పంచవర్ష ప్రణాళిక
View Answer

Answer 3

11వ పంచవర్ష ప్రణాళిక