Home  »  TSPSC  »  Five Year Plans-Goals

Five Year Plans-Goals (పంచవర్ష ప్రణాళికలు-లక్ష్యాలు) Questions and Answers in Telugu

Indian Economy (ఇండియన్ ఎకానమీ) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

మొదటి పంచవర్ష ప్రణాళికలో లక్ష్యంగా నిర్ణయించిన జాతీయాదాయ వార్షిక వృద్ధి రేటు

  1. 3.6 శాతం
  2. 4.5 శాతం
  3. 2.1 శాతం
  4. 5.7 శాతం
View Answer

Answer: 3

2.1 శాతం

Question: 2

కింది వానిలో ఏది రెండవ పంచవర్ష ప్రణాళిక అభివృద్ధి లక్ష్యాల కుదింపుకు కారణాలలో ఒకటి అయి వుండవచ్చు?

  1. భారీ పరిశ్రమలను నెలకొల్పడానికి విదేశీ భాగస్వాముల కొరత
  2. ఆర్థిక వ్యవస్థలో ప్రతి ద్రవ్యోల్బణ స్థితి
  3. విదేశీ మారక ద్రవ్యములో తీవ్ర లోటు
  4. అభివృద్ధి పథకాల అమలులో అధికార యంత్రాంగం వైఫల్యం
View Answer

Answer: 3

విదేశీ మారక ద్రవ్యములో తీవ్ర లోటు

Question: 3

రెండవ పంచవర్ష ప్రణాళిక వరకు గల కాలానికి వర్తింపును కలిగి ఉంది.

  1. 1963 నుండి 1968
  2. 1961 నుండి 1966
  3. 1951 o& 1956
  4. 1956 నుండి 1961
View Answer

Answer: 4

1956 నుండి 1961

Question: 4

కింది వాటిలో సామ్యవాద తరహా సమాజాన్ని స్థాపించడానికి ప్రయత్నించింది ఏది?

  1. మొదటి పంచవర్ష ప్రణాళిక
  2. రెండవ పంచవర్ష ప్రణాళిక
  3. మూడవ పంచవర్ష ప్రణాళిక
  4. నాల్గవ పంచవర్ష ప్రణాళిక
View Answer

Answer: 2

రెండవ పంచవర్ష ప్రణాళిక

Question: 5

భారతదేశంలో సమాజ సమగ్ర అభివృద్ధి, పేదరిక నిర్మూలన, అవకాశాలలో అసమానతల నిర్మూలన లక్ష్యాలుగా అభివృద్ధి ప్రణాళిక రూపొందించడం మొదలుపెట్టారు. దీనికి అనుగుణంగా పంచవర్ష ప్రణాళికలు రూపొందించి, అమలు జరిపారు. అయితే ఈ పంచవర్ష ప్రణాళికలను నిలుపుదల చేసి వార్షిక ప్రణాళికలు రూపొందించారు. ఈ క్రింది సంవత్సరాలలో వార్షిక ప్రణాళికల కాలాన్ని గుర్తించండి.

  1. 1965-68
  2. 1966-69
  3. 1967-70
  4. 1968-71
View Answer

Answer: 2

1966-69

Recent Articles