Home  »  TSPSC  »  Five Year Plans-Goals

Five Year Plans-Goals (పంచవర్ష ప్రణాళికలు-లక్ష్యాలు) Questions and Answers in Telugu

Indian Economy (ఇండియన్ ఎకానమీ) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 46

కింది జతలను గమనించండి :
పంచవర్ష ప్రణాళిక

ఎ. XI

బి. VIII

సి. V

డి. II

ప్రధాన లక్ష్యం

1. భారీ పరిశ్రమల అభివృద్ధి

2. పేదరిక నిర్మూలన

3. సమ్మిళిత వృద్ధి

4. మానవ వనరుల అభివృద్ధి
పైన తెలిపిన వాటిని సరిగా జతచేయండి.

  1. ఎ-1, బి-2, సి-4, డి-3
  2. ఎ-2, బి-3, సి-1, డి-4
  3. ఎ-3, బి-4, సి-2, డి-1
  4. ఎ-4, బి-2, సి-3, డి-1
View Answer

Answer: 3

ఎ-3, బి-4, సి-2, డి-1

Question: 47

కింది వాటిని జతపరచండి :
పంచవర్ష ప్రణాళిక
ఎ. VI

బి. VIII

సి. X

డి. XI

టార్గెట్ వృద్ధిరేటు

1. 8.0%

2. 5.2%

3. 9.0%

4. 5.6%

  1. ఎ-3, బి-1, సి-4, డి-2
  2. ఎ-4, బి-3, సి-2, డి-1
  3. ఎ-2, బి-4, సి-1, డి-3
  4. ఎ-1, బి-2, సి-3 డి-4
View Answer

Answer: 3

ఎ-2, బి-4, సి-1, డి-3

Question: 48

మొత్తం ప్రభుత్వ వ్యయంలో వ్యవసాయం మరియు నీటిపారుదలపై ప్రభుత్వ వ్యయ శాతం, మొదటి పంచ వర్ష ప్రణాళికతో పోలిస్తే తొమ్మిదవ పంచవర్ష ప్రణాళికా కాలంలో

  1. తగ్గినది
  2. పెరిగినది
  3. ఒకే విధంగానున్నది
  4. రిపోర్టు చేయబడలేదు
View Answer

Answer: 1

తగ్గినది

Question: 49

సామ్యవాద వ్యవస్థకై చేయు ప్రణాళికల ముఖ్య లక్ష్యము దీనిని జాతీయ కనిష్ట స్థాయిలో కల్పించాలి.

  1. ఉద్యోగిత
  2. ఆర్థిక వృద్ధి
  3. ఆదాయము
  4. జీవన ప్రమాణము
View Answer

Answer: 1

ఉద్యోగిత

Question: 50

భారతదేశంలో అంచనా వేయబడిన నదులు, కాలువలు, సముద్ర తీర నీటి నిల్వల విస్తరణ

  1. 14,500 కి. మీ
  2. 24,500 కి.మీ
  3. 16,500 కి.మీ
  4. 18,500 కి.మీ
View Answer

Answer: 1

14,500 కి. మీ

Recent Articles