Home  »  TSPSC  »  Five Year Plans-Goals

Five Year Plans-Goals (పంచవర్ష ప్రణాళికలు-లక్ష్యాలు) Questions and Answers in Telugu

Indian Economy (ఇండియన్ ఎకానమీ) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

ఆర్థిక వ్యవస్థ విస్తరణ ద్వారా పేదరికంపై ప్రత్యక్ష దాడి చేయాలని ఏ పంచవర్ష ప్రణాళిక లక్ష్యం

  1. 4వ పంచవర్ష ప్రణాళిక
  2. 5వ పంచవర్ష ప్రణాళిక
  3. 6వ పంచవర్ష ప్రణాళిక
  4. 7వ పంచవర్ష ప్రణాళిక
View Answer

Answer: 3

6వ పంచవర్ష ప్రణాళిక

Question: 12

ఏడవ పంచవర్ష ప్రణాళిక యొక్క ముఖ్య నినాదము?

  1. ఆహారము, పని మరియు ఉత్పాదకత
  2. పిల్లలందరికి ఉచిత విద్య
  3. జాతీయ ఆదాయంలో 5 శాతం వృద్ధి
  4. సాంఘిక (కమ్యూనిటీ) అభివృద్ధి పథకములు
View Answer

Answer: 1

ఆహారము, పని మరియు ఉత్పాదకత

Question: 13

ఏడవ పంచవర్ష ప్రణాళిక నుండి, వనరుల కేటాయింపులో గణనీయమైన శాతం ఏ లభించింది?

  1. విద్యుత్ (Energy)
  2. వ్యవసాయం మరియు అనుబంధం
  3. పరిశ్రమ మరియు ఖనిజాలు
  4. గ్రామ మరియు చిన్న తరహా పరిశ్రమలు
View Answer

Answer: 1

విద్యుత్ (Energy)

Question: 14

విద్యార్ధులు పాఠశాలకు వెళ్ళే విద్యా సంవత్సరాల సగటున ఎంతవరకు పెంచాలని 12వ పంచవర్ష ప్రణాళిక లక్ష్యాలలో ఒక లక్ష్యములో ఉన్నది?

  1. 5
  2. 7
  3. 9
  4. 10
View Answer

Answer: 2

7

Question: 15

అన్ని అభివృద్ధి ప్రయత్నాలలో మానవ అభివృద్ధిని కీలకంగా భావించి కింది వాటిలో ఏ ప్రణాళిక మానవ అభివృద్ధి లక్ష్యాన్ని సాధించాలని నిర్ణయించింది?

  1. 8వ పంచవర్ష ప్రణాళిక
  2. 5వ పంచవర్ష ప్రణాళిక
  3. 6వ పంచవర్ష ప్రణాళిక
  4. 7వ పంచవర్ష ప్రణాళిక
View Answer

Answer: 1

8వ పంచవర్ష ప్రణాళిక

Recent Articles