Home  »  TSPSC  »  Five Year Plans-Goals

Five Year Plans-Goals (పంచవర్ష ప్రణాళికలు-లక్ష్యాలు) Questions and Answers in Telugu

Indian Economy (ఇండియన్ ఎకానమీ) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 16

1991 ఆర్థిక సంస్కరణల తర్వాత భారతదేశంలో ఏ పంచవర్ష ప్రణాళిక ప్రారంభించబడింది?

  1. ఎనిమిదవ పంచవర్ష ప్రణాళిక
  2. తొమ్మిదవ పంచవర్ష ప్రణాళిక
  3. పదవ పంచవర్ష ప్రణాళిక
  4. పదకొండవ పంచవర్ష ప్రణాళిక
View Answer

Answer: 1

ఎనిమిదవ పంచవర్ష ప్రణాళిక

Question: 17

కేంద్రంలో రాజకీయ అనిశ్చిత కారణంగా భారతదేశం యొక్క ఏ పంచవర్ష ప్రణాళిక రెండేళ్ళు వాయిదా పడింది?

  1. రెండవ పంచవర్ష ప్రణాళిక
  2. ఏడవ పంచవర్ష ప్రణాళిక
  3. ఎనిమిదవ పంచవర్ష ప్రణాళిక
  4. ఆరవ పంచవర్ష ప్రణాళిక
View Answer

Answer: 3

ఎనిమిదవ పంచవర్ష ప్రణాళిక

Question: 18

క్రింది వానిలో ఏ పంచవర్ష ప్రణాళిక లక్షిత వృద్ధిరేటు అధిగమించింది?

  1. 8వ పంచవర్ష ప్రణాళిక
  2. 9వ పంచవర్ష ప్రణాళిక
  3. 10వ పంచవర్ష ప్రణాళిక
  4. 11వ పంచవర్ష ప్రణాళిక
View Answer

Answer: 1

8వ పంచవర్ష ప్రణాళిక

Question: 19

భారతదేశంలో వృక్ష మరియు జంతు సమూహాలను అంచనా వేయుటకు మానవ మరియు జీవావరణ పరిశోధన కార్యక్రమం ప్రారంభించిన కాలము

  1. ఎనిమిదవ ప్రణాళిక కాలము
  2. తొమ్మిదవ ప్రణాళిక కాలము
  3. ఆరవ ప్రణాళిక కాలము
  4. ఏడవ ప్రణాళిక కాలము
View Answer

Answer: 1

ఎనిమిదవ ప్రణాళిక కాలము

Question: 20

తొమ్మిదవ పంచవర్ష ప్రణాళికలో సర్వశిక్షా అభియాన్ ఏ ఉద్దేశ్యంతో ప్రారంభించారు?

  1. విద్యలో సామాజిక, లింగ వ్యత్యాసాలను పూరించడానికి
  2. ఎలిమెంటరీ విద్యను సార్వజనీకరించడం
  3. అందరికీ విద్య
  4. బలహీన వర్గాల దిద్యను సార్వజనీకరించడం
View Answer

Answer: 2

అందరికీ విద్య