Home  »  TSPSC  »  Five Year Plans-Goals

Five Year Plans-Goals (పంచవర్ష ప్రణాళికలు-లక్ష్యాలు) Questions and Answers in Telugu

Indian Economy (ఇండియన్ ఎకానమీ) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 21

తొమ్మిదో పంచవర్ష ప్రణాళికలో ప్రారంభించబడిన సర్వశిక్షా అభియాన్ ఉద్దేశం ఏమిటి?

  1. బలహీన వర్గాలకు విద్య
  2. ప్రాథమిక విద్యను సార్వజనీనంగా మార్చడం
  3. అందరికీ విద్య
  4. విద్యలో సామాజిక, లింగపర అసమానతలను తొలగించడం
View Answer

Answer: 2

ప్రాథమిక విద్యను సార్వజనీనంగా మార్చడం

Question: 22

“సామాజిక న్యాయం, సమన్యాయంతో వృద్ధి”కి ఏ పంచవర్ష ప్రణాళిక ప్రాధాన్యం ఇచ్చింది?

  1. ఆరో పంచవర్ష ప్రణాళిక
  2. ఏడో పంచవర్ష ప్రణాళిక
  3. తొమ్మిదో పంచవర్ష ప్రణాళిక
  4. ఎనిమిదో పంచవర్ష ప్రణాళిక
View Answer

Answer: 3

తొమ్మిదో పంచవర్ష ప్రణాళిక

Question: 23

తొమ్మిదవ పంచవర్ష ప్రణాళిక (2002 -07) కాలంలో లక్ష్యంగా నిర్ణయించిన జాతీయాదాయ వృద్ధి రేటు

  1. వాస్తవిక వృద్ధి రేటు కంటే ఎక్కువ
  2. వాస్తవిక వృద్ధి రేటు కంటే తక్కువ
  3. వాస్తవిక వృద్ధి రేటుకు సమానము
  4. అంచనా వేయబడలేదు
View Answer

Answer: 1

వాస్తవిక వృద్ధి రేటు కంటే ఎక్కువ

Question: 24

మొదటి పంచవర్ష ప్రణాళికతో పోలిస్తే తొమ్మిదవ పంచవర్ష ప్రణాళికలో ప్రతిపాదించిన ప్రభుత్వ రంగ వ్యయం, మొత్తం(ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగాల) వ్యయం శాతంలో

  1. పెరిగినది
  2. తగ్గినది
  3. ఒకే విధంగానున్నది
  4. రిపోర్టు చేయబడలేదు
View Answer

Answer: 2

తగ్గినది

Question: 25

పదవ పంచవర్ష ప్రణాళికా అంచనా ప్రకారము 2001 సంవత్సరంలో భారతదేశ భూభాగంలో అడవుల విస్తీర్ణ శాతము

  1. 20.50
  2. 21.50
  3. 19.00
  4. 22..00
View Answer

Answer: 1

20.50