Home  »  TSPSC  »  Five Year Plans-Goals

Five Year Plans-Goals (పంచవర్ష ప్రణాళికలు-లక్ష్యాలు) Questions and Answers in Telugu

Indian Economy (ఇండియన్ ఎకానమీ) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 31

భారతదేశంలో పదకొండవ పంచవర్ష ప్రణాళికా కాలం (2007-12)లో ఆశించిన (లక్ష్యంగా పెట్టుకున్న) మరియు వాస్తవంగా సాధించిన వృద్ధి రేట్లు ఏవి?

  1. 9% & 7.5%
  2. 7% & 9%
  3. 5% & 5.5%
  4. 9% & 5%
View Answer

Answer: 1

9% & 7.5%

Question: 32

కింది ఏ సంవత్సరంలో పన్నెండవ పంచవర్ష ప్రణాళిక అమలు చేయబడింది?

  1. 2012-2017
  2. 2013-2018
  3. 2014-2019
  4. 2015-2020
View Answer

Answer: 1

2012-2017

Question: 33

12వ పంచవర్ష ప్రణాళిక స్థూల దేశీయ ఉత్పత్తి వృద్ధిరేటు లక్ష్యం?

  1. అయిదు శాతం
  2. ఎనిమిది శాతం
  3. నాలుగు శాతం
  4. పది శాతం
View Answer

Answer: 2

ఎనిమిది శాతం

Question: 34

కింది వాటిలో వేగవంతమైన, సుస్థిరమైన, సమ్మిళజతమైన వృద్ధిని సాధించాలని ఏ పంచవర్ష ప్రణాళిక లక్ష్యంగా నిర్ణయించుకుంది?

  1. ఆరవ పంచవర్ష ప్రణాళిక
  2. పదవ పంచవర్ష ప్రణాళిక
  3. ఎనిమిదవ పంచవర్ష ప్రణాళిక
  4. పన్నెండవ పంచవర్ష ప్రణాళిక
View Answer

Answer: 4

పన్నెండవ పంచవర్ష ప్రణాళిక

Question: 35

12వ పంచవర్ష ప్రణాళిక యొక్క పర్యవేక్షిత లక్ష్యాలలో క్రింది ఒకటి?

  1. నిజ స్థూల దేశీయో ఉత్పత్తిలో 9 శాతం వృద్ధి సాధించడము
  2. ఉత్పత్తి రంగము 10 శాతం వృద్ధి సాధించడము
  3. వ్యవసాయ రంగములో సగటున సాలీనా 5 శాతం వృద్ధిరేటు సాధించడము
  4. వ్యవసాయేతర రంగములో 60 మిలియన్ల క్రొత్త ఉపాధి అవకాశాలను సృష్టించడము
View Answer

Answer: 2

ఉత్పత్తి రంగము 10 శాతం వృద్ధి సాధించడము