Home  »  TSPSC  »  Five Year Plans-Goals

Five Year Plans-Goals (పంచవర్ష ప్రణాళికలు-లక్ష్యాలు) Questions and Answers in Telugu

Indian Economy (ఇండియన్ ఎకానమీ) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 36

క్రింది వానిలో ఏవి 12వ పంచవర్ష ప్రణాళిక కేంద్ర ప్రాధాన్యతలలో భాగము కాదు?

  1. 9% సర్వతోముఖ అభివృద్ధి రేటు
  2. ఆరోగ్యం, విద్య, నైపుణ్యాభివృద్ధిలకు ప్రాధాన్యత
  3. మౌలిక సదుపాయాలు మరియు కోశ దిద్దుబాటులలో కి ప్రాధాన్యత
  4. జన్యు విప్లవమునకు ప్రాధాన్యత
View Answer

Answer: 4

జన్యు విప్లవమునకు ప్రాధాన్యత

Question: 37

ఏ పంచవర్ష ప్రణాళిక నుంచి అభివృద్ధి యొక్క కీలక సూచికల కోసం “పర్యవేక్షింపబడు లక్ష్యాలు” నిర్ణయించే వ్యవస్థను ప్రవేశపెట్టారు?

  1. ఎనిమిదవ ప్రణాళిక
  2. తొమ్మిదవ ప్రణాళిక
  3. పదవ ప్రణాళిక
  4. పదకొండవ ప్రణాళిక
View Answer

Answer: 3

పదవ ప్రణాళిక

Question: 38

12వ పంచవర్ష ప్రణాళిక యొక్క ప్రధాన ఆబ్జెక్టివ్ ఏది?

  1. త్వరిత విలీన అభివృద్ధి
  2. త్వరిత స్థిర విలీన అభివృద్ధి
  3. సమానత్వం, సామాజిక న్యాయం
  4. త్వరిత మరింత విలీనం అభివృద్ధి
View Answer

Answer: 2

త్వరిత స్థిర విలీన అభివృద్ధి

Question: 39

స్వాతంత్ర్యం తర్వాత భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించి
ఈ క్రింది వాటిని జతపరచండి.
I రెండవ పంచవర్ష ప్రణాళిక                   1. గరీబీ హటావో

II_ఐదవ పంచవర్ష ప్రణాళిక                   2. సరళీకరణ

III_ఎనిమిదవ పంచవర్ష ప్రణాళిక         3. మహలనోబిస్ ప్రణాళిక

  1. I-1, II-2, III-3
  2. I-3, II-2, III-1
  3. I-2, II-1, III-1
  4. I-3, II-1, III-2
View Answer

Answer: 4

I-3, II-1, III-2

Question: 40

దిగువ వాటిని జతపరచండి.
పంచవర్ష ప్రణాళికలు
I ఐదవ
II ఆరవ
III ఏడవ
కాలం
1. (1947-1979)
2. (1978-83) మరియు (1980-85)
3. (1985-1990)

  1. I-1, II-2, III-3
  2. I-2, II-1, III-3
  3. 1-3, II-1, III-2
  4. I-1, II-3, III-2
View Answer

Answer: 1

I-1, II-2, III-3