Home  »  TSPSC  »  Five Year Plans-Goals

Five Year Plans-Goals (పంచవర్ష ప్రణాళికలు-లక్ష్యాలు) Questions and Answers in Telugu

Indian Economy (ఇండియన్ ఎకానమీ) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 41

పంచవర్ష ప్రణాళిక, దాని వ్యవధి ఆధారంగా జాబితా ఎ ను జాబితా బి తో జతపర్చండి.
జాబితా ఎ (పంచవర్ష ప్రణాళికలు)
ఎ. రోలింగ్ ప్లాన్

బి. రెండవ పంచవర్ష ప్రణాళిక

సి. వార్షిక ప్రణాళికలు

డి. ఐదవ పంచవర్ష ప్రణాళిక

జాబితా బి (సంవత్సరాలు)
1. 1974-79
2. 1978-80
3. 1966-69
4. 1956-61

  1. ఎ-2, బి-4, సి-3, డి-1
  2. ఎ-1, బి-4, సి-3, డి-2
  3. ఎ-3, బి-4, సి-2, డి-1
  4. ఎ-1, బి-2, సి-3, డి-4
View Answer

Answer: 1

ఎ-2, బి-4, సి-3, డి-1

Question: 42

కింది వాటిలో ఏ పంచవర్ష ప్రణాళికలు దాని ప్రధాన లక్ష్యాలతో సరిగ్గా జత చేయబడలేదు?
ఎ. మొదటి పంచవర్ష ప్రణాళిక – వ్యవసాయం

బి. రెండవ పంచవర్ష ప్రణాళిక – పారివ్రామికీకరణ

సి. ఐదవ పంచవర్ష ప్రణాళిక – భారత జాతీయ రహదారి వ్యవస్థ

  1. ఎ మాత్రమే
  2. ఎ మరియు బి లు రెండూ
  3. బి మాత్రమే
  4. ఎంపికలలో ఏదీకాదు
View Answer

Answer: 4

ఎంపికలలో ఏదీకాదు

Question: 43

దిగువ వాటిని జతపరచండి.

పంచవర్ష ప్రణాళికలు:

I. నాల్గవ
II. ఐదవ
III. ఏడవ

అత్యధిక కేటాయింపు

1. విద్యుత్
2. పరిశ్రమ మరియు ఖనిజాలు
3. రవాణా మరియు కమ్యూనికేషన్

  1. I-1, II-2, III-3
  2. I-2, II-1, III-3
  3. I-3, II-2, III-1
  4. I-1, II-3, III-2
View Answer

Answer: 3

I-3, II-2, III-1

Question: 44

జాబితా ఎ మరియు జాబితా బిలను సరిపోల్చండి
జాబితా ఎ(పంచవర్ష ప్రణాళికలు)  

ఎ. నాల్గవ పంచవర్ష “ప్రణాళిక

బి. ఆరవ పంచవర్ష ప్రణాళిక

సి. ఏడవ పంచవర్ష ప్రణాళిక

డి. తొమ్మిదో పంచవర్ష ప్రణాళిక

జాబితా బి(అంశం)
1. సామాజిక న్యాయం మరియు సమానత్వంతో వృద్ధి

2. సాంకేతికత ఆధునీకరణ

3. పెరుగుదల మరియు స్తిరత్వం

4. ఆహారం, పని మరియు ఉత్పాదకత

  1. ఎ-2, బి-4, సి-3, డి-1
  2. ఎ-1, బి-4, సి-3, డి-2
  3. ఎ-3, బి-2, సి-4, డి-1
  4. ఎ-1, బి-2, సి-3, డి-4
View Answer

Answer: 3

ఎ-3, బి-2, సి-4, డి-1

Question: 45

కింది జతలను గమనించండి.

పంచవర్ష ప్రణాళిక

ఎ. మొదటి పంచవర్ష ప్రణాళిక

బి. రెండవ పంచవర్ష ప్రణాళిక

సి. పదకొండవ పంచవర్ష ప్రణాళిక

డి. మూడవ పంచవర్ష ప్రణాళిక

ప్రధాన లక్ష్యం

వ్యవసాయ రంగం

పారిశ్రామిక రంగం

సమ్మిళిత వృద్ధి

స్థిరత్వంతో కూడిన వృద్ధి

పై జతలలో ఏవి సమఉజ్జీగా (సరిపోయినవి) ఉన్నాయి?

  1. 4, 1 & 2
  2. 2, 3 & 4
  3. 1, 2 & 3
  4. 3, 4 & 1
View Answer

Answer: 3

1, 2 & 3