Home  »  TSPSC  »  Foreign Invasions

Foreign invasions (విదేశీ దాడులు) Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

భారతదేశంపై తొలిసారి దండయాత్ర చేసిన పర్షియన్ ల గురించి సరైన అంశాలు పేర్కొండి ?

ఎ) వాయువ్య భారతదేశంపై దండయాత్ర చేసిన తొలి పర్షియా పాలకుడు సైరస్ దిగ్రేట్

బి) సింధు నదికి “ఇండస్” అని పేరు పెట్టినవాడు – డయరస్ 1

సి) పర్షియన్ల అశోకుడు అని పిలువబడినవాడు – డయరస్ 1

డి) భారతదేశంలో పర్షియన్లు ప్రవేశపెట్టిన లిపి – ఖరోష్టలిపి

ఇ) పర్షియన్లు భారతీయుల నుండి నేర్చుకున్న క్రీడ – చదరంగం

  1. ఎ, బి, సి, డి
  2. బి, సి, డి, ఇ
  3. ఎ, సి, డి, ఇ
  4. పైవన్నీ
View Answer

Answer: 4

పైవన్నీ

Recent Articles