Home  »  TSPSC  »  Formation of Muslim League

Formation of Muslim League (ముస్లిం లీగ్ ఏర్పాటు) Previous Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

1909 మింటో మార్లే సంస్కరణలకు సంబంధించి ఈ క్రింది వాటిలో సరైనది ఏది?

  1. భారతదేశంలో రాజ్యాంగ నిర్మాణ సంస్థ ఏర్పాటైంది
  2. కేంద్ర మరియు రాష్ట్ర స్థాయి లెజిస్ట్రేటివ్ కౌన్సిల్ సభ్యుల సంఖ్య తగ్గించబడింది
  3. వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో కేవలం బ్రిటిష్ వారిని మాత్రమే నామినేట్ చేయాలి.
  4. రాష్ట్రాల మరియు కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిళ్ళు విస్తృత పరచబడినాయి.
View Answer

Answer: 4

రాష్ట్రాల మరియు కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిళ్ళు విస్తృత పరచబడినాయి.

Question: 7

కింది వాటిని ముందు నుండి తరువాత వరకు కాలక్రమానుసారంగా అమర్చండి?

1. మార్లే మింటో సంస్కరణలు

2. మాంటేగ్ చెమ్స్ ఫోర్డ్ సంస్కరణలు

3. చంపారన్ సత్యాగ్రహం

  1. ఎ, సి, బి
  2. ఎ,బి,సి
  3. సి,బి,ఎ
  4. బి, సి, ఎ
View Answer

Answer: 1

ఎ, సి, బి

Question: 8

భారత కౌన్సిల్ చట్టం 1909 యొక్క మరొక పేరు ఏమిటి?

  1. మోర్లీ-మింటో సంస్కరణలు
  2. మోంటేగ్ – చెమ్స్ ఫోర్డ్ సంస్కరణలు
  3. చార్టర్ చట్టం
  4. సుపరిపాలనా చట్టం
View Answer

Answer: 1

మోర్లీ-మింటో సంస్కరణలు

Question: 9

నెహ్రూ నివేదికను తిరస్కరించిన తర్వాత మహ్మద్ ఆలీ జిన్నా ఏ సూత్రాన్ని ప్రతిపాదించెను?

  1. పదమూడు సూత్రాలు
  2. పద్నాల్గు సూత్రాలు
  3. పదిహేను సూత్రాలు
  4. పదహారు సూత్రాలు
View Answer

Answer: 2

పద్నాల్గు సూత్రాలు

Question: 10

అఖిల భారత ముస్లిమ్ లీగ్ ఏ సంవత్సరములో స్థాపించబడినది.

  1. 1906
  2. 1907
  3. 1904
  4. 1905
View Answer

Answer: 1

1906

Recent Articles