Home  »  TSPSC  »  Formation of Muslim League

Formation of Muslim League (ముస్లిం లీగ్ ఏర్పాటు) Previous Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

ఇండియన్ ముస్లిం లీగ్ స్థాపకుడు ఎవరు?

  1. ఆగాఖాన్
  2. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్
  3. తుర్రేబాజ్ ఖాన్
  4. నవాబ్ సలీముల్లా
View Answer

Answer: 1

ఆగాఖాన్

Question: 12

భారతీయ ముస్లింలీగ్ ప్రచురించిన వార్తాపత్రిక పేరు?

  1. క్వయుం
  2. ఇంక్విలాబ్
  3. ట్రిబ్యూన్
  4. స్టార్ ఆఫ్ ఇండియా
View Answer

Answer: 4

స్టార్ ఆఫ్ ఇండియా

Question: 13

ఈ క్రింది వానిలో ఏది సరైన జత కాదు?

  1. కర్షక ప్రజా సమితి – ఫజుల్ హక్
  2. యూనియనిస్ట్ పార్టీ – లియాఖత్ అలీఖాన్
  3. ఇండియన్ ముస్లిం లీగ్ – మహ్మద్ అలీ జిన్నా
  4. కుదాయి కిద్ మత్ గార్ ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్
View Answer

Answer: 2

యూనియనిస్ట్ పార్టీ – లియాఖత్ అలీఖాన్

Question: 14

సంఘటన మరియు ఆధునిక భారతీయ చరిత్రలో బి జరిగిన సంవత్సరాల పరంగా జాబితా ఎ లోని వాటిని జాబితా బి లోని వాటితో జత చేయండి.

జాబితా ఎ (సంఘటన)

ఎ. ముస్లిం లీగ్ ఏర్పాటు
బి. బెంగాల్ విభజన
సి. మింటో-మోర్లే సంస్కరణలు
డి. సూరత్ విభజన

జాబితా బి (సంవత్సరాలు)
1. 1907

2. 1909

3. 1905

4. 1906

  1. ఎ-3, బి-4, సి-1, డి-2
  2. ఎ-1, బి-4, సి-3, డి-2
  3. ఎ-1, బి-3, సి-4, డి-2
  4. ఎ-4, బి-3, సి-2, డి-1
View Answer

Answer: 4

ఎ-4, బి-3, సి-2, డి-1

Question: 15

ముస్లిం ప్రత్యేక వర్గ రాజకీయములలో ఈ క్రింది ముఖ్యమైన ఘట్టములను క్రమానుగుణముగా అమర్చుము.
ఎ. డెలివరెన్స్ డే

బి. లక్నో ఒప్పందము

సి. ప్రత్యక్ష చర్య రోజు

డి. ఆల్ ఇండియా ముస్లిం లీగ్ ఏర్పాటు

  1. డి, ఎ, బి, సి
  2. డి, బి, ఎ, సి
  3. డి, బి, సి, ఎ
  4. డి, సి, బి, ఎ
View Answer

Answer: 2

డి, బి, ఎ, సి

Recent Articles