Home  »  TSPSC  »  Formation of Muslim League

Formation of Muslim League (ముస్లిం లీగ్ ఏర్పాటు) Previous Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 16

ఈ క్రింది ప్రవచనములలో ఏది మహమ్మద్ అలీ జిన్నాకు సంబంధించి సరికానిది?

  1. 1916 లక్నో ఒప్పందంలో జిన్నా ముఖ్య పాత్రను వహించెను.
  2. 1929లో 14 సూత్రములు ప్రకటించి దీని ఆధారంగానే భవిష్యత్తులో హిందువులు మరియు ముస్లింల మధ్య ఐక్యత ఉండగలదని ప్రకటించెను.
  3. 1906 ముస్లిం లీగ్ను స్థాపించడంలో ఎటువంటి పాత్రలేదు.
  4. ఆల్ ఇండియా ముస్లిం లీగ్ 1944 సంవత్సరంలో లాహోర్ లో జిన్నా నాయకత్వాన సమావేశమయ్యి ముస్లింలకు ప్రత్యేక దేశము డిమాండ్ చేస్తూ తీర్మానించడము జరిగింది.
View Answer

Answer: 4

ఆల్ ఇండియా ముస్లిం లీగ్ 1944 సంవత్సరంలో లాహోర్ లో జిన్నా నాయకత్వాన సమావేశమయ్యి ముస్లింలకు ప్రత్యేక దేశము డిమాండ్ చేస్తూ తీర్మానించడము జరిగింది.

Recent Articles