Home  »  TSPSC  »  Governor Generals

Governor Generals Questions and Answers in Telugu

Indian History Questions and Answers are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 56

బ్రిటిష్ ఇండియా ప్రభుత్వముచే ప్రవేశపెట్టబడిన ఈ క్రింది చట్టములను కాలక్రమానుగతంగా అమర్చుము.
ఎ. మొదటి ఫ్యాక్టరీ చట్టము

బి. ఇండియన్ సివిల్ సర్వీస్ చట్టము

సి. రాయల్ టైటిల్స్ చట్టము

డి. ప్రాంతీయ భాషాపత్రికల చట్టము

  1. ఎ, బి, సి & డి
  2. బి, డి, సి & ఎ
  3. సి, ఎ, బి & డి
  4. బి, సి, డి & ఎ
View Answer

Answer: 4

బి, సి, డి & ఎ

Question: 57

రాజ్యసంక్రమణ సిద్ధాంతం ప్రకారం డల్హౌసి ఆక్రమించిన రాజ్యాలలో సరికానిది గుర్తించండి ?

  1. 1845 – సతార
  2. 1852 – ఉదయ్ పూర్
  3. 1854 – నాగపూర్
  4. 1850 – భారత్
View Answer

Answer: 1

1845 – సతార

Recent Articles