Home  »  TSPSC  »  Governor Generals

Governor Generals Questions and Answers in Telugu

Indian History Questions and Answers are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

బ్రిటీషు పార్లమెంటులో అభిశంసనకు గురైన బెంగాల్ గవర్నరు జనరల్ ఎవరు?

  1. రాబర్ట్ క్లైవ్
  2. హెన్రీ వాన్సిటార్ట్
  3. వారెన్ హేసింగ్స్
  4. లార్డ్ కార్న్ వాలీస్
View Answer

Answer: 3

వారెన్ హేసింగ్స్

Question: 7

క్రింది వాటిని అవి ఆరంభించిన సంవత్సరములలో జతపరుచుము:

ఎ. కరువు కోడ్

బి. స్థానిక భాష పత్రిక చట్టం

సి. విద్యమీద ఛార్లెస్ ఉడ్స్ డిస్పాచ్

డి. మొదటి ఫాక్టరీ చట్టం
1. 1881
2. 1878
3. 1883
4. 1854
దిగువ ఇవ్వబడిన కోడ్లను ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి :

  1. ఎ-3, బి-4, సి-2, డి-1
  2. ఎ-1, బి-2, సి-4, డి-3
  3. ఎ-4, బి-3, సి-1, డి-2
  4. ఎ-3, బి-2, సి-4, డి-1
View Answer

Answer: 4

ఎ-3, బి-2, సి-4, డి-1

Question: 8

భారతదేశంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో సహకార సంఘాల ఏర్పాటుకు దోహదపడి సహకార పరపతి సంఘాల చట్టం-1904ను ఆమోదించడంలో ఈ క్రింది వారిలో కీలక పాత్ర పోషించిన వారు ఎవరు?

  1. లార్డ్ లిట్టన్
  2. లార్డ్ కర్జన్
  3. లార్డ్ రిప్పన్
  4. లార్డ్ మింటో
View Answer

Answer: 2

లార్డ్ కర్జన్

Question: 9

భారతదేశంలోని పట్టణ స్థానిక సంస్థల పరిణామంలోని ప్రధాన ఘటనలను, అవి జరిగిన సంవత్సరంతో జతపరుచుము.
ఘటన

ఎ. లార్డ్ మేయో తీర్మానం

బి. వికేంద్రీకరణపై రాయల్ కమీషన్

సి. లార్డ్ రిప్పన్ తీర్మానము

డి. మద్రాస్ మున్సిపల్ కార్పోరేషన్ ఏర్పాటు

ఇ. బొంబాయి, కలకత్తా మున్సిపల్ కార్పోరేషన్ల ఏర్పాటు

సంవత్సరం

1. 1688
2. 1726
3. 1870
4. 1882
5. 1907
6. 1924

సరియైన జవాబును ఎంచుకొనుము

  1. ఎ-4; బి-6; సి-5; డి-3; ఇ-1
  2. ఎ-6; బి-5; సి-3, డి-2; ఇ-1
  3. ఎ-3; బి-5; సి-4, డి-1; ఇ-2
  4. ఎ-1; బి-2; సి-3, డి-4; ఇ-5
View Answer

Answer: 3

ఎ-3; బి-5; సి-4, డి-1; ఇ-2

Question: 10

కింది వాటిని జతపరచండి:

జాబితా-1

ఎ. శాసనసభ్యులకు బడ్జెట్ పై చర్చించేందుకు పరిపాలనాంశాల మీద
బి. మతపరమైన నియోజక వర్గాల ఏర్పాటు
సి. రాష్ట్రాల్లో ద్వంద్వ ప్రభుత్వం
డి. సమాఖ్య ప్రభుత్వం
జాబితా-2
1. 1935
2. 1892 కౌన్సిళ్ళ చట్టం
3. 1919 చట్టం
4. 1909 చట్టం
సరియైన జతలను/జవాబును ఎంపిక చేయండి :

  1. ఎ-3, బి-2, సి-4, డి-1
  2. ఎ-2, బి-4, సి-3, డి-1
  3. ఎ-4, బి-3, స ఇ-2, డి-1
  4. ఎ-1, బి-4, సి-3, డి-2
View Answer

Answer: 2

ఎ-2, బి-4, సి-3, డి-1

Recent Articles