Home  »  TSPSC  »  Governor Generals

Governor Generals Questions and Answers in Telugu

Indian History Questions and Answers are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 16

ద్వంద్వ పరిపాలన కింది వాటిలో ఏ చట్టం ప్రత్యేకత?

  1. 1892 చట్టం
  2. 1909 చట్టం
  3. 1919 చట్టం
  4. 1935 చట్టం
View Answer

Answer: 3

1919 చట్టం

Question: 17

మొఘల్ చక్రవర్తి రాజ భరణాన్ని రద్దు చేసిన గవర్నర్ జనరల్ ఎవరు?

  1. కారన్ వాలీస్
  2. వెల్లస్లీ
  3. హేస్టింగ్స్
  4. డల్హౌసీ
View Answer

Answer: 4

డల్హౌసీ

Question: 18

భారతదేశంలో మొట్టమొదటిసారిగా శాంతి భద్రతల పరిరక్షణకై, పోలీసు వ్యవస్థను ఏర్పర్చింది ఎవరు?

  1. వెల్లస్లీ
  2. వారన్ హేస్టింగ్స్
  3. డల్హౌసి
  4. కారన్ వాలీస్
View Answer

Answer: 4

కారన్ వాలీస్

Question: 19

లార్డ్ వెల్లస్లీ ప్రవేశపెట్టిన సైన్య సహకార పద్ధతిని ఏ భారతీయ స్థానిక పాలకుడు మొదట అంగీకరించారు?

  1. హైదర్ అలీ
  2. రంజిత్ సింగ్
  3. నిజాం అలీఖాన్
  4. భోపాల్ నవాబు
View Answer

Answer: 3

నిజాం అలీఖాన్

Question: 20

లార్డ్ లిట్టన్ గొప్ప సామ్రాజ్యవాది. ఆయన విధానాలు ఏ యుద్ధానికి దారి తీశాయి?

  1. వందవాసి యుద్ధం
  2. మైసూరు యుద్ధం
  3. ప్లాసీ యుద్ధం
  4. రెండో ఆఫ్ఘన్ యుద్ధం
View Answer

Answer: 4

రెండో ఆఫ్ఘన్ యుద్ధం

Recent Articles