Home  »  TSPSC  »  Governor Generals

Governor Generals Questions and Answers in Telugu

Indian History Questions and Answers are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 21

మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో లార్డ్ హార్డింగ్ తరువాత ఎవరు పదవి చేపట్టారు?

  1. లార్డ్ కారన్ వాలిస్
  2. లార్డ్ కర్జన్
  3. లార్డ్ చేమ్స్ ఫోర్డ్
  4. లార్డ్ ఇర్విన్
View Answer

Answer: 3

లార్డ్ చేమ్స్ఫర్డ్

Question: 22

లార్డ్ విల్లింగ్ డన్ (బ్రిటన్) గురించి ఏది సరైనది కాదు?

  1. 1926 నుంచి 131 వరకు కెనడాలో గవర్నర్ జనరల్గా పనిచేశారు
  2. 1931 నుంచి 1936 వరకు భారతదేశ గవర్నర్ జనరల్గా పనిచేశారు
  3. 1913-1924 మధ్యకాలంలో బొంబాయి అండ్ మద్రాస్ గవర్నర్గా పనిచేశారు
  4. భారతదేశ గవర్నర్-జనరల్ గా పని చేసినప్పుడు 1936లో చనిపోయాడు
View Answer

Answer: 4

భారతదేశ గవర్నర్-జనరల్ గా పని చేసినప్పుడు 1936లో చనిపోయాడు

Question: 23

1882లో లార్డ్ రిప్పన్ భారతదేశంలోని విద్యా వ్యవస్థలో పురోగతిని సమీక్షించడానికి నియమించిన కమిషన్ పేరు  ఏమిటి?

  1. చార్లెస్ వుడ్స్ కమిషన్
  2. ది హంటర్ కమిషన్
  3. సార్జెంట్ కమిషన్
  4. హర్షెల్ కమిషన్
View Answer

Answer: 2

ది హంటర్ కమిషన్

Question: 24

రాజ్య సంక్రమణ సిద్ధాంతం (ది డాక్ట్రిన్ ఆఫ్ లాప్స్)ను ప్రవేశపెట్టిన వారు ఎవరు?

  1. రాబర్టు క్లైవ్
  2. వారెన్ హేస్టింగ్స్
  3. లార్డ్ విలియం బెంటింక్
  4. లార్డ్ డల్హౌసీ
View Answer

Answer: 4

లార్డ్ డల్హౌసీ

Question: 25

క్రింది వారిలో వెర్నాకులర్ ప్రెస్ యాక్ట్ 1878ను తెచ్చినది?

  1. మేయో
  2. లిట్టన్
  3. రిప్పన్
  4. డఫ్రిన్
View Answer

Answer: 2

లిట్టన్

Recent Articles