Home  »  TSPSC  »  Governor Generals

Governor Generals Questions and Answers in Telugu

Indian History Questions and Answers are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 26

వార్తాపత్రికలపై మొదటిసారి ఆంక్షలు విధించిన గవర్నర్ జనరల్

  1. వెల్లస్లీ
  2. హేస్టింగ్స్
  3. కార్న్ వాలిస్
  4. డల్హౌసీ
View Answer

Answer: 1

వెల్లస్లీ

Question: 27

భారతదేశంలో సైన్య సహకార పద్ధతిని ప్రవేశ పెట్టింది?

  1. లార్డ్ మోర్లే
  2. లార్డ్ వెల్లస్లీ
  3. లార్డ్ మింటో
  4. లార్డ్ కర్జన్
View Answer

Answer: 2

లార్డ్ వెల్లస్లీ

Question: 28

బెంగాల్లో ద్వంద్వ ప్రభుత్వ విధానాన్ని ప్రవేశపెట్టింది ఎవరు?

  1. వారన్ హేస్టింగ్స్
  2. రాబర్ట్ క్లైవ్
  3. లార్డ్ కార్న్ వాలిస్
  4. లార్డ్ వెల్లస్లీ
View Answer

Answer: 1

వారన్ హేస్టింగ్స్

Question: 29

భారతదేశంలో రైల్వేలను ప్రవేశపెట్టడంలో క్రింది వారిలో ఎవరు సంబంధం కలగి ఉన్నారు?

  1. రాబర్ట్ క్లైవ్
  2. లార్డ్ విలియం బెంటింక్
  3. లార్డ్ కార్న్ వాలిస్
  4. లార్డ్ డల్హౌసి
View Answer

Answer: 4

లార్డ్ డల్హౌసి

Question: 30

భూములను వేలం వేసి, అత్యధికంగా వేలం పాడిన వారికే పనన్ను వసూలు చేసే అధికారము ఇచ్చే ‘వారన్ హేస్టింగ్ విధానము’ ఏ విధానమును పోలి ఉంది.

  1. విజయనగర రాజుల కాలంనాటి ‘పాలెగార్ల’ వ్యవస్థ
  2. ఢిల్లీ సుల్తానుల కాలంనాటి ‘ఇక్తా’ విధానము
  3. మొగలుల కాలంనాటి ‘జాగీర్ వ్యవస్థ’
  4. మొగలుల కాలంనాటి ఇజరా విధానము
View Answer

Answer: 4

మొగలుల కాలంనాటి ఇజరా విధానము

Recent Articles