Home  »  TSPSC  »  Governor Generals

Governor Generals Questions and Answers in Telugu

Indian History Questions and Answers are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 31

భారతదేశంలో పిండారీలు, థగ్గులను అణచివేసిన గవర్నర్ జనరల్

  1. లార్డ్ డల్హౌసీ
  2. లార్డ్ కార్న్ వాలిస్
  3. లార్డ్ హేస్టింగ్స్
  4. లార్డ్ ఎమ్ హెరెస్ట్
View Answer

Answer: 3

లార్డ్ హేస్టింగ్స్

Question: 32

1853లో డల్హౌసి ద్వారా ప్రవేశపెట్టబడిన తంతి తీగలు ఈ క్రింది వాటి మధ్య వేసినారు

  1. బాంబే మరియు థానా
  2. కలకత్తా మరియు మద్రాస్
  3. బాంబే మరియు మద్రాస్
  4. కలకత్తా మరియు ఆగ్రా
View Answer

Answer: 4

కలకత్తా మరియు ఆగ్రా

Question: 33

1927 డిసెంబర్ 16న ఎవరు ‘బట్లర్ కమిటీ’ని నియమించారు?

  1. లార్డ్ బిర్కెన్ హెడ్
  2. సర్ హార్కోర్ట్ బట్లర్
  3. డబ్ల్యు ఎస్. హాల్డ్స్ వర్త్
  4. ఎస్.సి.పీల్
View Answer

Answer: 2

సర్ హార్కోర్ట్ బట్లర్

Question: 34

1946 ఫిబ్రవరి 19న భారతదేశానికి ముగ్గురు మంత్రుల కమిటీని పంపిస్తున్నట్టు ఎవరు ప్రకటించారు?

  1. లార్డ్ ఎల్లెన్ బరో
  2. లార్డ్ హోర్డింగ్
  3. క్లెమెంట్ అట్లి
  4. విన్ స్టన్ చర్చిల్
View Answer

Answer: 3

క్లెమెంట్ అట్లి

Question: 35

కింది వారిలో సతి సహగమనం అనే సాంఘిక దురాచారాన్ని రద్దుగావించిన గవర్నర్ జనరల్ ఎవరు?

  1. వెల్లస్లీ
  2. కారన్ వాలీస్
  3. డల్హౌసీ
  4. విలియమ్ బెంటింక్
View Answer

Answer: 4

విలియమ్ బెంటింక్

Recent Articles