Home  »  TSPSC  »  Governor Generals

Governor Generals Questions and Answers in Telugu

Indian History Questions and Answers are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 36

మరాఠాల స్వతంత్ర అధికారాన్ని ఏ గవర్నర్ జనరల్ నిర్వీర్యం చేశాడు?

  1. డల్హౌసీ
  2. వెల్లస్లీ
  3. జార్డ్ కర్జన్
  4. హేస్టింగ్స్
View Answer

Answer: 4

హేస్టింగ్స్

Question: 37

1758లో కలకత్తా గవర్నర్ గా నియమించబడిన వ్యక్తి ఎవరు?

  1. వారెన్ హేస్టింగ్స్
  2. కార్న్ వాలీస్
  3. రాబర్ట్ క్లైవ్
  4. వేల్లస్లి
View Answer

Answer: 3

రాబర్ట్ క్లైవ్

Question: 38

క్రింద ఇచ్చిన గవర్నర్ జనరల్స్ ను వారు భారతదేశంలో పనిచేసిన కాలాన్ని బట్టి, అధిరోహణ క్రమంలో అమర్చండి.

ఎ. కారన్ వాలీస్

బి. డల్హౌసి

సి. వెల్లస్లీ

డి. హేస్టింగ్స్
కింది ఐచ్చికాల నుండి సరైన జవాబును ఎంపిక చేయండి:

  1. సి, డి, ఎ,బి
  2. ఎ, బి, సి, డి
  3. బి, సి, ఎ, డి
  4. ఎ, సి, డి, బి
View Answer

Answer: 4

ఎ, సి, డి, బి

Question: 39

బెంగాల్ విభజనకు బాధ్యుడైన గవర్నర్ జనరల్ పేరు ఏమిటి?

  1. లార్డ్ కర్జన్
  2. లార్డ్ కార్న్ వాలీస్
  3. విలియం బెంటింక్
  4. లార్డ్ డల్హౌసి
View Answer

Answer: 1

లార్డ్ కర్జన్

Question: 40

కింది వారిలో 1905లో బెంగాల్ విభజనకు సారథ్యం వహించింది ఎవరు?

  1. లార్డ్ విల్లింగ్టన్
  2. లార్డ్ కర్జన్
  3. లార్డ్ క్లైవ్
  4. లార్డ్ హేస్టింగ్స్
View Answer

Answer: 2

లార్డ్ కర్జన్