Home  »  TSPSC  »  Governor Generals

Governor Generals Questions and Answers in Telugu

Indian History Questions and Answers are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 41

‘పారామౌంట్సీ విధానం’ …….ఆధ్వర్యంలో ప్రారంభించబడింది.

  1. లార్డ్ హేస్టింగ్స్
  2. లార్డ్ హార్డింగ్
  3. లార్డ్ విలియం బెంటింక్
  4. లార్డ్ కార్న్ వాలిస్
View Answer

Answer: 1

లార్డ్ హేస్టింగ్స్

Question: 42

కింది భారత గవర్నర్ జనరల్ లను వారి పదవీకాలాలను బట్టి కాలక్రమంలో అమరచండి.
1. లార్డ్ కార్న్ వాలిస్

2. రాబర్ట్ వెల్లెస్లీ

3. లార్డ్ డల్హౌసీ

4. వారెన్ హేస్టింగ్స్

  1. 4-1-2-3
  2. 1-4-2-3
  3. 1-2-3-4
  4. 1-2-4-3
View Answer

Answer: 1

4-1-2-3

Question: 43

కింది చట్టాలని కాలక్రమానుసారంగా అమర్చండి.
1. పిట్స్ ఇండియా చట్టం

2. రెగ్యులేటింగ్ యాక్ట్

3. చార్టర్ చట్ట

4. భారత ప్రభుత్వ చట్టం

  1. 4-1-2-3
  2. 1-4-2-3
  3. 2-1-3-4
  4. 1-2-4-3
View Answer

Answer: 3

2-1-3-4

Question: 44

కింది వారిలో ఎవరు 1835లో భారతదేశంలో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టారు?

  1. లార్డ్ మెకాలే
  2. లార్డ్ క్లైవ్
  3. లార్డ్ డల్హౌసీ
  4. లార్డ్ రిపో
View Answer

Answer: 1

లార్డ్ మెకాలే

Question: 45

కింది వారిలో ఎవరు 1793లో బెంగాల్ శాశ్వత శిస్తు విధానాన్ని ప్రవేశపెట్టారు?

  1. లార్డ్ కార్న్ వాలిస్
  2. లార్డ్ డల్హౌసీ
  3. లార్డ్ మెకాలే
  4. లార్డ్ మెట్కాఫ్
View Answer

Answer: 1

లార్డ్ కార్న్ వాలిస్

Recent Articles