Home  »  TSPSC  »  Growth and Construction of Industries in India

Growth and Construction of Industries in India (భారత దేశంలో పరిశ్రమల వృద్ది మరియు నిర్మాణం) Questions and Answers in Telugu

Indian Economy (ఇండియన్ ఎకానమీ) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

క్రింది పథకాలను వాటిని ప్రారంభించిన తేదీతో జతపరచుము.

పథకం
A స్కిల్ ఇండియా మిషన్

B. మేక్ ఇన్ ఇండియా

C స్టాండప్ ఇండియా

D డిజిటల్ ఇండియా

ప్రారంభించిన తేది

i. 25 సెప్టెంబర్ 2014

ii. 1 జులై 2015

iii. 15 ఆగష్టు 2019

iv. 15 జులై 2015

v. 5 ఏప్రిల్ 2016

  1. A-iv, B-iii, C-i, D-v
  2. A-v, B-iv, C-ii, D-i
  3. A-iv, B-i, C-v, D-ii
  4. A-v, B-iv, C-i, D-iii
View Answer

Answer: 3

A-iv, B-i, C-v, D-ii

Question: 7

స్టాండప్ ఇండియా పథకానికి సంబంధించి క్రింది వ్యాఖ్యలలో ఏవి సరైనవి? (RE YAT

ఎ. అట్టడుగు స్థాయి నుండి ఉద్యమిత్వాన్ని ప్రోత్సహించటానికి ఈ పథకాన్ని ప్రారంభించటం జరిగింది.

బి. మహిళలు, షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ జాతులలో ఉద్యమిత్వాన్ని పెంపొందించటం ఈ పథకం ఉద్దేశం

సి. తయారీ రంగంలోని గ్రీన్ ఫీల్డ్ ఎంటర్ ప్రైజెస్కు మాత్రమే ఋణాలు అందించటం ఈ పథకం ఉద్దేశం

డి. నియమ నిబంధనలను తూ.చ. తప్పకుండా పాటిస్తూ కనీసం రూ.10,000 మరియు గరిష్టంగా ఒక కోటి రూపాయలు బ్యాంకుల నుండి ఋణాలు అందింస్తుంది. సరైన సమాధానాన్ని ఎంపిక చేయండి :

  1. ఎ & బి మాత్రమే
  2. ఎ,బి & సి మాత్రమే
  3. ఎ & సి మాత్రమే
  4. బి,సి & డి
View Answer

Answer: 1

ఎ & బి మాత్రమే

Question: 8

భారత ప్రభుత్వ అకౌంటింగ్ వ్యవస్థ ప్రకారం, స్థూల విలువ చేరిక (గ్రాస్ వేల్యూ అడిషన్) ప్రయోజనం కోసం క్రింది ఏ ఆర్థిక కార్యకలాపాలు పరిశ్రమ వర్గంలోకి వస్తాయి?

  1. ఆర్థిక, రియల్ ఎస్టేట్ మరియు వృత్తిపరమైన సేవలు
  2. విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా మరియు ఇతర వినియోగ సేవ
  3. వాణిజ్యం, హెూటల్, రవాణా, నిల్వ మరియు కమ్యూనికేషన్ సేవలు
  4. ప్రభుత్వ పరిపాలన, రక్షణ మరియు ఇతర సేవలు
View Answer

Answer: 2

విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా మరియు ఇతర వినియోగ సేవ

Question: 9

వాణిజ్యం మరియు పరిశ్రమలకు సంబంధించి కింది వాటిలో సరైన ప్రకటన ఏది?

I. మంచి పారిశ్రామిక రంగం ఉంటే పేద దేశం కూడా పురోగమిస్తుంది.

II. ఇది ఆధునికీకరణ మరియు మొత్తం శ్రేయస్సును ప్రోత్సహిస్తుంది.

  1. I  మాత్రమే
  2. II మాత్రమే
  3. I మరియు II రెండూ
  4. I కానీ లేదా II కానీ కాదు.
View Answer

Answer: 3

I మరియు II రెండూ

Question: 10

క్రింది వాటిలో పరిశ్రమలోని ఉప రంగాలు ఏవి ?

I. మైనింగ్ మరియు క్వారీయింగ్

II. విద్యుత్ గ్యాస్, నీటి సరఫరా

III. నిర్మాణ

  1. I మరియు II మాత్రమే
  2. I మరియు III మాత్రమే
  3. I మరియు III మాత్రమే
  4. I, II మరియు III
View Answer

Answer: 4

I, II మరియు III

Recent Articles