Home  »  TSPSC  »  Growth and Construction of Industries in India

Growth and Construction of Industries in India (భారత దేశంలో పరిశ్రమల వృద్ది మరియు నిర్మాణం) Questions and Answers in Telugu

Indian Economy (ఇండియన్ ఎకానమీ) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

శ్రామిక గుర్తింపు సంఖ్య (LIN) ఎవరికి జారీ చేస్తారు??

  1. సంస్థలు (ఎస్టాబ్లిష్మెంట్లు)
  2. పనిచేసే వ్యక్తులకు
  3. అందరూ పారిశ్రామిక కార్మికులకు
  4. కూలివారికి
View Answer

Answer: 1

సంస్థలు (ఎస్టాబ్లిష్మెంట్లు)

Question: 12

భారత ప్రభుత్వపు నైపుణ్య అభివృద్ధి పథకం ఉదాన్ ఏ ప్రాంతానికి ఉద్దేశించినది?

  1. జమ్ము కాశ్మీర్
  2. ఈశాన్య రాష్ట్రాలు
  3. పంజాబ్ మరియు రాజస్థాన్లలోని సరిహద్దు ప్రాంతాలు
  4. అన్ని కేంద్రపాలిత ప్రాంతాలు
View Answer

Answer: 1

జమ్ము కాశ్మీర్

 

Question: 13

పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (IIP) ని ఎంతకాలం అవధి కొకసారి సంకలనము చేసి ప్రచురిస్తారు?

  1. నెలకు
  2. త్రైమాసికముగా
  3. అర్ధ సంవత్సరానికి
  4. సంవత్సరానికి
View Answer

Answer: 1

నెలకు

Question: 14

ఇటీవలి సంవత్సరాలలో భారత్లో వ్యవస్థీకృత రంగంలో ఉపాధి పెరుగుదల రేటు తగ్గడానికి కనిపించే కారణం.

  1. స్థూల జాతీయోత్పత్తిలో వ్యవసాయ రంగం నుండి వచ్చే వాటా పెరగకపోవడం
  2. స్థూల జాతీయోత్పత్తిలో ఉత్పత్తి నుండి వచ్చే వాటా పెరగకపోవడం
  3. భారతీయులు విదేశాలకు వలసపోవడం
  4. కింది స్థాయి ఉద్యోగాల కోసం వ్యక్తులు లభించకపోవడం
View Answer

Answer: 2

స్థూల జాతీయోత్పత్తిలో ఉత్పత్తి నుండి వచ్చే వాటా పెరగకపోవడం

Question: 15

ప్రభుత్వ ప్రైవేటు రంగాలు రెండు కలసి మిళితమై యున్న ఆర్థిక వ్యవస్థను ఏమంటారు?

  1. సామ్యవాద
  2. మిశ్రమ
  3. పెట్టుబడి
  4. ఏదికాదు
View Answer

Answer: 2

మిశ్రమ

Recent Articles