Home  »  TSPSC  »  Growth Strategies

Growth Strategies (వృద్ది వ్యూహాలు) Questions and Answers in Telugu

Indian Economy (ఇండియన్ ఎకానమీ) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

బెర్నౌలి పరికల్పన ప్రకారం, నష్టభయం అనిశ్చితితో కూడుకున్న ఒక ఈవెంట్లో పాల్గొ నిర్ణయం దేనిపై ఆధారపడి ఉంటుంది?

ఎ. ఆ ఈవెంట్ నుండి పొందే ద్రవ్యపరమైన ల వచ్చే ప్రయోజనంపై

బి. ఆ ఈవెంట్ నుండి పొందే బహుమతి ద్రవ్యం చే

సి. ఆ ఈవెంట్ నుండి పొందే ద్రవ్యపరమైన లబ్దిన

డి. ఆ ఈవెంట్ నుండి పొందే ద్రవ్యపరమైన ల ఊహించిన ప్రయోజనంపై

  1. సి మరియు డి మాత్రమే
  2. బి మరియు సి మాత్రమే
  3. ఎ మాత్రమే
  4. బి మాత్రమే
View Answer

Answer: 1

సి మరియు డి మాత్రమే

Question: 7

ప్రభుత్వ వ్యయ సిద్ధాంతాలకు సంబంధించి, ‘బ్రిటికల్ లిమిట్ పరికల్పన ఎవరి పేర్లతో సంబంధం కలిగి ఉంది?
ఎ. లెర్నర్

బి. కొలిన్ క్లార్క్

సి. సైమన్ కుజ్ నెట్స్

డి. టులక్

  1. బి మరియు సి మాత్రమే
  2. సి మరియు డి మాత్రమే
  3. ఎ మరియు సి మాత్రమే
  4. బి మరియు డి మాత్రమే
View Answer

Answer: 1

బి మరియు సి మాత్రమే

Question: 8

కోన్ సిద్ధాంతానికి సంబంధించి, క్రింది ప్రకటనలలో ఏవి తప్పు??
ఏ. ప్రభుత్వ జోక్యం ఆర్థిక అసమర్థతకు దారితీస్తుంది.

బి. కాలుష్య కారకులు మరియు కాలుష్యం వలన నష్టపడే వారి మధ్య జరిగే బేరసారాలకు అభిలషణీయ పరిష్కారానికి దారితీస్తాయి.

సి. సహజ వనరుపై యాజమాన్య హక్కులు కల్పించినట్లయితే, ఈ హక్కులు సహజ వనరకు సాంఘిక అభిలషణీయ ఉ పయోగానికి దారితీస్తాయి

డి. సహజ వనరుపై యాజమాన్య హక్కులు కల్పించినట్లయితే, ఈ హక్కులు సహజ వనరుల సాంఘిక అభిలషణీయ ఉ పయోగానికి దారితీయవు.

  1. ఎ, బి మరియు సి మాత్రమే
  2. ఎ, బి మరియు డి మాత్రమే
  3. బి మరియు డి మాత్రమే
  4. ఎ, సి మరియు డి మాత్రమే.
View Answer

Answer: 1

ఎ, బి మరియు సి మాత్రమే

Question: 9

క్రింది వానిలో ఏవి జోన్ రాబిన్సన్ యొక్క స్వర్ణయుగ నమూనా ప్రమేయాలు?

ఏ. సాంకేతిక తటస్థత

బి. వేతనాలను ఆర్జించే వారు ఆదాయం మొత్తం పొదుపు చేస్తారు.

సి. శ్రమ మరియు మూలధనం మాత్రమే ఉత్పత్తి సాధనాలు

డి. మొత్తం ఆదాయాన్ని వేతనాలు మరియు లాభాలుగా పంచటం జరుగుతుంది.

  1. ఎ, సి మరియు డి మాత్రమే
  2. ఎ, బి మరియు డి మాత్రమే
  3. బి, సి మరియు డి మాత్రమే
  4. ఎ, బి, సి మరియు డి.
View Answer

Answer: 1

ఎ, సి మరియు డి మాత్రమే

Question: 10

కింది వాటిలో ఏది పార్రోడ్ – దోమర్ గ్రోత్ మోడల్లో స్థిరమైన వృద్ధి స్థితిని సంతృప్తి పరుస్తుంది?

  1. సహజ వృద్ధిరేటు – హామీ వృద్ధి రేటు వాస్తవ వృద్ధిరేటు
  2. హామీ వృద్ధి రేటు = వాస్తవ వృద్ధిరేటు
  3. సహజ వృద్ధి రేటు – వాస్తవ వృద్ధిరేటు
  4. సహజ వృద్ధి రేటు – హామీ వృద్ధి రేటు
View Answer

Answer: 2

హామీ వృద్ధి రేటు = వాస్తవ వృద్ధిరేటు

Recent Articles