Home  »  TSPSC  »  Growth Strategies

Growth Strategies (వృద్ది వ్యూహాలు) Questions and Answers in Telugu

Indian Economy (ఇండియన్ ఎకానమీ) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 16

అపరిమిత శ్రామిక సప్లయి ద్వారా ఆర్థిక వృద్ధి అను సిద్ధాంతాన్ని వివరించిన వారు

  1. డబ్లు. డబ్లు, రోస్టో
  2. ఎ. డబ్లు. లెవిస్
  3. రాబర్టు సోలో
  4. హాన్సన్
View Answer

Answer: 2

ఎ. డబ్లు. లెవిస్

Question: 17

దీర్ఘకాల స్థిరత్వ వృద్ధి సిద్ధాంతాన్ని వృద్ధి పరిచిన వారు

  1. హాన్సన్
  2. షంపీటర్
  3. సోలో
  4. హరడ్డో – మార్
View Answer

Answer: 1

హాన్సన్

Question: 18

వ్యత్యాసాల పొదుపు ప్రవృత్తి అంశాన్ని నొక్కి చెప్పిన వృద్ధి సిద్ధాంతాన్ని విశదీకరించిన వారు

  1. కిస్సు
  2. సోలో
  3. హారద్ – డోమార్
  4. కాలర్
View Answer

Answer: 4

కాలర్

Question: 19

పెరటో శాస్త్రవేత్త వివరించిన సంక్షేమ ఆర్థిక విశ్లేషణలో సంబంధం కలిగిన అంశాలు ఉత్పత్తి, ఫలము మరియు

  1. ద్రవ్యము
  2. సంపద
  3. ప్రయోజనము
  4. విలువ
View Answer

Answer: 3

ప్రయోజనము

Question: 20

బిగ్పష్ సిద్ధాంతం ప్రతిపాదకుడెవరు?

  1. రిచర్డ్సన్
  2. లెబస్టెయిన్
  3. నర్క్సే
  4. రొజెస్టయిన్ రోడాన్
View Answer

Answer: 4

రొజెస్టయిన్ రోడాన్

Recent Articles