Home  »  TSPSC  »  History of Modern India

History of Modern India (ఆధునిక భారతదేశ చరిత్ర) Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

భారతదేశంకు వచ్చిన యురోపియాన్ ల వరుసక్రమం పేర్కొండి ?

ఎ) పోర్చుగీస్

బి) ఆంగ్లేయులు

సి) డచ్ వారు

డి) డెన్ లు

ఇ) ఫ్రెంచ్

  1. ఎ, బి, సి, డి, ఇ
  2. ఎ, సి, బి, డి, ఇ
  3. ఎ, సి, డి, బి, ఇ
  4. ఎ, డి, సి, బి, ఇ
View Answer

Answer: 2

ఎ, సి, బి, డి, ఇ

Question: 7

వాస్కోడిగామా భారతదేశం వచ్చిన సమయంలో పాలన చేస్తున్న వారిని గుర్తించండి ?

ఎ) కాళికట్ – రాజమను విక్రమ వర్మ

బి) డిల్లీ సుల్తాన్ – సికిందర్ లోడి

సి) విజయనగరరాజు – సాళువ నరసింహరాయులు

  1. ఎ, బిలు
  2. బి, సిలు
  3. ఎ, సిలు
  4. ఎ, బి, సిలు
View Answer

Answer: 4

ఎ, బి, సిలు

Question: 8

వాస్కోడిగామా గురించి సరైనవాటిని గుర్తించండి ?

ఎ) వాస్కోడిగామా నౌకాయానం ప్రారంభించిన ప్రాంతం – లిస్బన్

బి) తొలిసారి వాస్కోడిగా చేరిన ప్రాంతం – కేఫ్ ఆఫ్ గుడ్ హోప్

సి) వాస్కోడిగామాకు సహాయపడినవాడు – అబ్దుల్ మజీద్

డి) వాస్కోడిగామా ప్రయాణించిన నౌక – సౌత్ గాబ్రియేల్

ఇ) భారతదేశంలో తొలిసారి చేరుకున్న చోటు – కళ్ళికోట

  1. ఎ, బి, సి, డి, ఇ
  2. ఎ, బి, సి, డి
  3. బి, సి, డి, ఇ
  4. ఎ, సి, డి, ఇ
View Answer

Answer: 1

ఎ, బి, సి, డి, ఇ

Question: 9

ఈ క్రింది వానిని జతపరచండి ?

ఎ) సముద్రయానం ప్రారంభించిన రాజు

బి) తుఫాన్ ల ఆగ్రం పిలిచినవాడు

సి) కేఫ్ ఆఫ్ గుడ్ హోప్ పేరు పెట్టినవాడు

డి) భారతక్ సముద్రమార్గం కొనుగొన్నరాజు

1) హెన్రీ ది నావిగేటర్

2) బార్తలోమాడయాజ్

3) రెండవజాన్

4) రెండవ ఇమ్మానుయేల్

  1. ఎ-1, బి-2, సి-4, డి-3
  2. ఎ-4, బి-1, సి-3, డి-2
  3. ఎ-2, బి-1, సి-3, డి-4
  4. ఎ-3, బి-4, సి-2, డి-1
View Answer

Answer: 2

ఎ-4, బి-1, సి-3, డి-2

Question: 10

ఈ క్రింది వానిలో సరికానిది గుర్తించండి ?

  1. యూరోపియన్ల వస్తు మార్పిడి కేంద్రం – కాన్ స్టాంట్ నోపిల్
  2. కాన్ స్టాంట్ నోపిల్ నగర నిర్మాత – కాన్ స్టాంట్ ది గ్రేట్
  3. బైజాంటియన్ సామ్రాజ్య రాజధాని – కాన్ స్టాంట్ నోపిల్
  4. కాన్ స్టాంట్ నోపిల్ పాలకుడు – మొదటి కాన్ స్టాంట్
View Answer

Answer: 4

కాన్ స్టాంట్ నోపిల్ పాలకుడు – మొదటి కాన్ స్టాంట్

Recent Articles