Home  »  TSPSC  »  Human Resources-Population Statistics

Human Resources-Population Statistics (మానవ వనరులు-జనాభా గణాంకాలు) Questions and Answers in Telugu

Indian Economy (ఇండియన్ ఎకానమీ) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 56

2020వ సంవత్సరములో సగటు పౌరుని వయస్సు చైనా మరియు అమెరికాలో 37 సంవత్సరాలు, పశ్చిమ యూరోప్ లో 45 సంవత్సరాలు మరియు జపాన్ లో 48 సంవత్సరాలు ఉంటే, భారతదేశంలో ఈ క్రింది వయస్సు ఉంటుంది?

  1. 29 సంవత్సరాలు
  2. 35 సంవత్సరాలు
  3. 34 సంవత్సరాలు
  4. 30 సంవత్సరాలు
View Answer

Answer: 1

29 సంవత్సరాలు

Question: 57

ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి మరియు ఆరోగ్య సదుపాయాల విస్తరణ కారణంగా భారత్ లో మరణాల రేటు 1950-51లో 1000కి 27.4 నుండి 2013లో క్రింది రేటుకి తగ్గింది?

  1. 7
  2. 20.5
  3. 15.5
  4. 8.5
View Answer

Answer: 1

7

Question: 58

2011 జనాభా లెక్కల ప్రకారం భారత్ లో మొత్తం కార్మికుల పని భాగస్వామ్యత రేటు ఇలా ఉంది?

  1. 39.1 శాతం
  2. 42.350 శాతం
  3. 43.6 శాతం
  4. 35.2 శాతం
View Answer

Answer: 1

39.1 శాతం

Question: 59

జనాభాలో దారిద్య్ర రేఖకు దిగువన అతి తక్కువమంది ఉన్న రాష్ట్రం ఏది?

  1. గోవా
  2. ఆంధ్రప్రదేశ్
  3. బీహార్
  4. కర్ణాటక
View Answer

Answer: 2

ఆంధ్రప్రదేశ్

Question: 60

2011 జనగణన ప్రకారము భారత జనాభాలో షెడ్యూల్డ్ తెగల జనాభా ఎంత శాతం?

  1. 7.5
  2. 8.6
  3. 9.2
  4. 9.6
View Answer

Answer: 2

8.6

Recent Articles