Home  »  TSPSC  »  Human Resources-Population Statistics

Human Resources-Population Statistics (మానవ వనరులు-జనాభా గణాంకాలు) Questions and Answers in Telugu

Indian Economy (ఇండియన్ ఎకానమీ) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 66

2011 జనాభా లెక్కల ప్రకారం, భారతదేశంలో అత్యధిక అక్షరాస్యత గల జిల్లా

  1. సేర్చిప్
  2. మహే
  3. కన్నూరు
  4. త్రిసూర్
View Answer

Answer: 1

సేర్చిప్

Question: 67

2011 జనాభా లెక్కల ప్రకారం, భారతదేశంలో 1000 మంది పురుషులకు స్త్రీల సంఖ్య

  1. 933
  2. 980
  3. 940
  4. 970
View Answer

Answer: 3

940

Question: 68

2011 జనాభా లెక్కల ప్రకారం, భారత దేశంలో  ప్రతి చదరపు కిలోమీటరుకు ఉన్న వ్యక్తుల సంఖ్య

  1. 382
  2. 452
  3. 352
  4. 552
View Answer

Answer: 1

382

Question: 69

2001 -02 లో భారత దేశ మొత్తం శ్రామిక శక్తిలో వ్యవసాయ శ్రామికుల వాటా శాతము?

  1. 6 శాతం
  2. 74 శాతం
  3. 60.8 శాతం
  4. 80 శాతం
View Answer

Answer: 3

60.8 శాతం

Question: 70

క్రింది వానిలో 2001 – 02 లో భారత దేశంలో అత్యధిక తలసరి శ్రామిక ఉత్పాదకత కలిగిన రంగము ఏది?

  1. ప్రాథమిక
  2. ద్వితీయ
  3. తృతీయ(టెర్షియరీ)
  4. మత్స్య పరిశ్రమ
View Answer

Answer: 3

తృతీయ(టెర్షియరీ)

Recent Articles