Home  »  TSPSC  »  Human Resources-Population Statistics

Human Resources-Population Statistics (మానవ వనరులు-జనాభా గణాంకాలు) Questions and Answers in Telugu

Indian Economy (ఇండియన్ ఎకానమీ) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

ఈ కింది రాష్ట్రాలలో 2001-2011 జనాభా గణాంకాల కాలంలో వారి దశాబ్ద జనాభా వృద్ధి రేటు ఆధారంగా అవరోహణ క్రమంలో అమర్చుము. సరియైన జవాబును/క్రమంను ఎంచుకొనుము

ఎ. అరుణాచల్ ప్రదేశ్

బి. బీహార్

సి. మేఘాలయ

డి. ఉత్తరప్రదేశ్

  1. డి, బి, ఎ, సి
  2. సి, ఎ, బి, డి
  3. బి, డి, సి, ఎ
  4. ఎ, డి, సి, బి
View Answer

Answer: 2

సి, ఎ, బి, డి

Question: 12

2011 జనాభా లెక్కల ప్రకారం, భారతదేశంలో అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం ఏది?

  1. రాజస్థాన్
  2. మహారాష్ట్ర
  3. ఉత్తరప్రదేశ్
  4. మధ్యప్రదేశ్
View Answer

Answer: 3

ఉత్తరప్రదేశ్

Question: 13

2011 జనాభా లెక్కల ప్రకారం, కింది భారతీయ రాష్ట్రాలను వాటి అక్షరాస్యత రేటును బట్టి ఆరోహణ (పెరుగుతున్న) క్రమంలో అమర్చండి.
1. మహారాష్ట్ర

2. కర్ణాటక

3. త్రిపుర

  1. 2-3-1
  2. 2-1-3
  3. 1-3-2
  4. 1-2-3
View Answer

Answer:2

2-1-3

Question: 14

2011 జనాభా లెక్కల ప్రకారం కింది ఏ భారతీయ రాష్ట్రాలను వాటి లింగ్ నిష్పత్తిని బట్టి ఆరోహణ క్రమంలో సరిగ్గా అమర్చబడ్డాయి?

  1. హర్యానా < రాజస్థాన్ < ఉత్తరప్రదేశ్
  2. హర్యానా < ఉత్తరప్రదేశ్రా < రాజస్థాన్
  3. రాజస్థాన్ < హర్యానా < ఉత్తరప్రదేశ్
  4. ఉత్తరప్రదేశ్ < హర్యానా < రాజస్థాన్
View Answer

Answer: 2

హర్యానా < ఉత్తరప్రదేశ్రా < రాజస్థాన్

Question: 15

జూలై 2019లో భారత ప్రభుత్వం ప్రచురించిన నమూనా రిజిస్ట్రేషన్ సిస్టమ్ బులెటిన్ ప్రకారం, 2017లో వారి జనన రేటు పెరుగుతున్న క్రమంలో కింది ఏ భారతీయ రాష్ట్రాలు సరిగ్గా అమర్చబడ్డాయి?

  1. ఛత్తీస్ ఘడ్ ఉత్తరాఖండ్ పంజాబ్
  2. పంజాబ్ ఉత్తరాఖండ్ ఛత్తీస్ ఘడ్
  3. పంజాబ్ ఛత్తీస్ ఘడ్ ఉత్తరాఖండ్
  4. ఉత్తరాఖండ్ పంజాబ్ ఛత్తీస్ ఘడ్
View Answer

Answer: 2

పంజాబ్ ఉత్తరాఖండ్ ఛత్తీస్ ఘడ్

Recent Articles