Home  »  TSPSC  »  Human Resources-Population Statistics

Human Resources-Population Statistics (మానవ వనరులు-జనాభా గణాంకాలు) Questions and Answers in Telugu

Indian Economy (ఇండియన్ ఎకానమీ) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 16

2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో అతి తక్కువ లింగ నిష్పతి కలిగి ఉన్న రాష్ట్రం ఏది?

  1. హర్యానా
  2. బీహార్
  3. రాజస్థాన్
  4. మణిపూర్
View Answer

Answer: 1

హర్యానా

Question: 17

జనాభా గణన 2011 ప్రకారం, వాటి మహిళా అక్షరాస్యత రేటు పెరుగుతున్న క్రమంలో కింది భారతీయ రాష్ట్రాలను అమర్చండి :

1. హర్యానా

2. ఝార్ఖండ్

3. మణిపూర్

  1. 2-3-1
  2. 2-1-3
  3. 1-3-2
  4. 1-2-3
View Answer

Answer: 2

2-1-3

Question: 18

2011 జనాభా లెక్కల ప్రకారం, కింది ఏ భారతీయ రాష్ట్రాలు వాటి లింగ నిష్పత్తి ప్రకారం ఆరోహణ క్రమంలో సరిగ్గా అమర్చబడ్డాయి?

  1. నాగాలాండ్ < సిక్కిం < మేఘాలయ
  2. మేఘాలయ < సిక్కిం < నాగాలాండ్
  3. సిక్కిం < మేఘాలయ < నాగాలాండ్
  4. సిక్కిం < నాగాలాండ్ < మేఘాలయ
View Answer

Answer: 4

సిక్కిం < నాగాలాండ్ < మేఘాలయ

Question: 19

క్రింది వాటిలో ఏ రాష్ట్రం 2001-2011 సంవత్సరాలు జనాభా పెరుగుదలలో గరిష్టంగా తగ్గుముఖం పట్టింది ?

  1. ఉత్తరప్రదేశ్
  2. మహారాష్ట్ర
  3. బిహార్
  4. మధ్యప్రదేశ్
View Answer

Answer: 2

మహారాష్ట్ర

Question: 20

2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ లింగ నిష్పత్తి ఎంత?

  1. 929
  2. 943
  3. 949
  4. 963
View Answer

Answer: 2

943

Recent Articles