Home  »  TSPSC  »  1929 Lahore Conference – Civil Disobedience Movement

1929 Lahore Conference – Civil Disobedience Movement (1929 లాహోర్ సమావేశం – శాసనోల్లొంఘనోద్యమం) Previous Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

దండి మార్చ్/ ఉప్పు సత్యాగ్రహం కింది వాటిలో దేనికి సంబంధించింది?

  1. స్వదేశీ ఉద్యమం
  2. సహాయ నిరాకరణ ఉద్యమం
  3. శాసనోల్లంఘన ఉద్యమం
  4. క్విట్ ఇండియా ఉద్యమం
View Answer

Answer: 3

శాసనోల్లంఘన ఉద్యమం

Question: 7

1930 ఉప్పు సత్యాగ్రహాన్ని గమనించిన అమెరికన్ పాత్రికేయుడెవరు?

  1. డొమినిక్ లాపిరె
  2. లారికోలిన్స్
  3. వెబ్ మిల్లెర్
  4. జెఫ్ థామ్సన్
View Answer

Answer: 3

వెబ్ మిల్లెర్

Question: 8

కింది వ్యక్తులలో ప్రధానంగా సాల్ట్ మార్చ్ (దండి తో సంబంధం కలిగి ఉన్న వారు ఎవరు?

  1. మహాత్మా గాంధీ
  2. మోతీలాల్ నెహ్రూ
  3. సుభాష్ చంద్ర బోస్
  4. బి.ఆర్. అంబేద్కర్
View Answer

Answer: 1

మహాత్మా గాంధీ

Question: 9

భారత జాతీయోద్యమ సందర్భంగా ఈ క్రింది సంఘటనలను మొదటి నుండి చివరి వరకు సరైన కాలక్రమానుసారంగా అమర్చండి.

I. రౌలత్ చట్టం

II. ఉప్పు సత్యాగ్రహం

III. చౌరీ చౌరా సంఘటన

ఐచ్ఛికాలు :

  1. I-II-III
  2. I-III-II
  3. II-I-III
  4. III-II-I
View Answer

Answer: 2

I-III-II

Question: 10

ఈ క్రింది వ్యాఖ్యాలను పరిగణించండి.
ఎ. గాంధీజీ ఉప్పు సత్యాగ్రహం దేశంలో శాసనోల్లంఘన ఉద్యమానికి సంకేతాన్నిచ్చింది.

బి. రెండో రౌండ్ టేబుల్ సమావేశంలో ఢిల్లీలో జరిగింది.

సి. M.A జిన్నా 1940 ప్రారంభంలో రెండు దేశాల (ద్విజాతి సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు.

డి. గాంధీజీ ప్రజలకు ‘డు ఆర్ / దేశానికి విముక్తి చేయండి లేదా ఆ ప్రయత్నంలో చావండి’ నినాదంను సహాయకారణ ఉద్యమం కాలంలో ఇచ్చినాడు.
సరియైన జవాబును ఎంచుకోండి.

  1. బి మరియు సి మాత్రమే
  2. సి మరియు డి మాత్రమే
  3. ఎ మరియు సి మాత్రమే
  4. ఎ మరియు బి మాత్రమే
View Answer

Answer: 3

ఎ మరియు సి మాత్రమే

Recent Articles